Home సినిమా టాలీవుడ్ న్యూస్ అందాల ఆరబోతకు నేను ఎప్పుడూ రెడీ ! : కియారా

అందాల ఆరబోతకు నేను ఎప్పుడూ రెడీ ! : కియారా

Kiara Adwani

కియారా అద్వానీ ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2014లో ఫగ్లీ సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయమైన ఈ హింది భామ. ఆ తరువాత తన అందాల అరా బోతతో కుర్రకారు మెదడును జుర్రేసింది. అయితే మొదట ఆమె విజయాన్ని అందుకోలేదు. 2016లో ఎం.ఎస్.ధోని, 2017 మెషీన్ వంటి చిత్రాల్లో నటించిన ఆ చిత్రాలు ప్రశంసలు పొందాయి తప్ప భారీ విజయాన్ని అందుకోలేక పోయాయి. దీనితో కియారా రెచ్చిపోయింది. తన అందానికి హద్దులులేవని నిరూపిస్తూ హిందీలో ‘లస్ట్ స్టోరీస్’ అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటించింది. ఆ వెబ్ సిరీస్‌లో కాస్తా ఘాటుగానే నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. అడల్ట్ కంటెంట్ గా వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’ ఏ స్థాయిలో విజయం సాధించిందంటే ఓవర్ నైట్ లో కియారా పేరు మారుమోగిపోయింది.

ఆమె స్కిన్ షో ధాటికి డైరెక్టర్స్ ఫిదా అయిపోయారు. తరువాత నుండి కియారా అద్వానీకి అవకాశాలు వెల్లివిరిశాయి. టాలీవుడ్ దర్శకులు రెడ్ కార్పెట్ పరిచి ప్రిన్స్ మహేష్ బాబు “భరత్‌ అనే నేను” సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని ఇచ్చారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో టాలీవుడ్‌ ఫిల్మ్ మేకర్స్ ఈమెను దృష్టిలో పెట్టుకొని కథలు రాయడం మొదలెట్టారు. ఈ తరుణంలో రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో కియారా బాలీవుడ్ బాట పట్టింది. ఆ సమయంలో “కభీర్ సింగ్” సినిమాలు అందాల ఆరబోతతో రెచ్చి పోయి భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా కియారా అద్వానీ మాట్లాడుతు “ఇంటిమేట్ సీన్స్ వల్లే నాకు ఇంత పేరు వచ్చింది. మళ్ళీ మళ్ళీ అలాంటి సీన్స్ చేయడానికి నేను మొహమాటం పడను” అని కుండ బద్దలు కొట్టింది. క్యూట్‌, ఘాటు మేళవించిన అందాలతో కుర్రకారు ని మెస్మరైజ్‌చేసిన ఈ సుందరి స్కిన్ షో బాలీవుడ్ కే పరిమితం అవుతుందా లేక టాలీవుడ్ లోని సెగ రేపుతుందా అన్నది మరి కొద్ది నెలల్లో తేలిపోనుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad