Home సినిమా గాసిప్స్ ఆదిపురుష్‌లో సీతగా మహేష్ బ్యూటీ..?

ఆదిపురుష్‌లో సీతగా మహేష్ బ్యూటీ..?

Kiara Advani As Seetha In Adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం యమస్పీడుగా చిత్రాలను ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం సగానికిపైగా షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెడుతున్నాడు యంగ్ రెబల్ స్టార్. మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సూపర్ హీరో మూవీని చేయబోతున్న ప్రభాస్, ఆ తరువాత మరో భారీ చిత్రాన్ని ఓకే చేశాడు.

బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ తెరకెక్కించనున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘ఆదిపురుష్’లో హీరోగా ప్రభాస్ నటిస్తున్నాడు. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు. కాగా సీతగా ఎవరు నటిస్తారా అనే ప్రశ్న ప్రస్తుతం ప్రేక్షకులతో పాటు సినీ క్రిటిక్స్‌ను వెంటాడుతోంది. అయితే బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని సీత పాత్రలో నటింపజేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకోవడంలో కియారా సక్సెస్ అయ్యింది. ఇప్పటికే బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో అక్కడి ప్రేక్షకులను మెప్పిస్తున్న కియారా, తెలుగులో మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించి మెప్పించింది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ‘ఆదిపురుష్’లో కియారా అయితేనే బాగుంటుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి ఆమె ఈ సినిమాలో నిజంగానే నటిస్తుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad