Home సినిమా 'కేసరి' కలెక్షన్స్..! 2019 రికార్డు

‘కేసరి’ కలెక్షన్స్..! 2019 రికార్డు

అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన కేసరి చిత్రంలో సైనికుడి పాత్రలో యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించాడు. పరిణితి చోప్రా కథానాయకురాలిగా మెప్పించింది. ఈ సినిమాలో 1897 లో సరాగర్హి యుద్ధం లో పాల్గొన్న ‘హవిల్దార్ ఇషార్ సింగ్’ యొక్క సైనికుని కథను ఆధారంగా తీసుకొని తెరకెక్కిన సినిమాలో 36వ సిక్కు రెజిమెంట్ సైనికుడు హవిల్దార్ ఇషార్ సింగ్ పాత్రను అక్షయ్ అద్భుతనంగా నటించాడు.

కథాపరంగా ..

ప్రస్తుతం పాకిస్థాన్ ప్రాంతమునున్న తిరహ్ లో బ్రిటిష్ ఆర్మీ కి సంబందించిన సరాగర్హి ఉంది. 36వ సిక్కు సైనికుడిగా హవిల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో నటిస్తున్న అక్షయ్ కుమార్ తాను నియమించుకున్న నియమాలకు అనుగుణంగా జీవిస్తుంటాడు. బ్రిటిష్ అధికారులతో ఎప్పుడు వివాదం లోకి దిగుతుండటంతో అతను సరగర్హికి పంపబడతాడు. అక్కడ అప్పటికే అన్యాయం కాబడిన కొంతమంది సిక్కుల సమూహం ను చూసి అన్యానికి ఎదురు తిరిగే దిశగా ఇజార్ యుద్ధం వరకు దారి స్థిస్తుంది. చోటు చేసుకున్నకొన్నికారణాల వలన భారతీయ సైనికులకు , అఫ్గాన్ పఠాన్ లకు మధ్య యుద్ధము జరుగుతుంది.

సరాగర్హి పోస్ట్ వద్ద జరిగే ఈ యుద్ధం లో కేవలము 21 మంది బ్రిటిష్ భారతీయ సైనికులు కలిసి ఏకంగా పదివేల మంది అఫ్ఘాన్ పఠాన్ ల సైన్యాన్ని ఎదుర్కొంటుంటారు. భారతీయ సైన్యము ధైర్యంతో ఎదుర్కొని ఆరువందల మంది అఫ్గాన్ పఠాన్ లను హతమారుస్తారు. చివరకు ఆ 21 మంది భారతీయ సైనికులు యుద్ధ వీరులుగా అమరులవుతారు.

ఈ సినిమా ను మొత్తం 4,200 థియేటర్స్ లో విడుదల చేయగా అందులో 3600 దేశీయం కాగా, ఓవర్సీస్ లో 600 థియేటర్స్ లో విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సాధించింది. 2019 సంవత్సరము కు గాను అతిపెద్ద ఓపెనర్ గా అగ్రస్థానం లో నిలచింది. అక్షయ్ కెరియర్ లో నిలిచిపోయిన మొదటిది గోల్డ్ చిత్రం కాగా, రెండవ అతిపెద్ద సినిమాగా కేసరి నిలచింది. చిత్ర మొదటి రోజు గురువారం ఓపెనింగ్ కలెక్షన్ చూసుకుంటే 21.50 కోట్ల రూపాయలను చేజిక్కించుకుంది.  అయితే మొదటి రోజు తో చూసుకుంటే రెండవ రోజు కలెక్షన్లు కొంతవరకు డ్రాప్ అయింది . ఇండియా వ్యాప్తంగా విడుదైనా చిత్రం సుమారు 17 కోట్ల రూపాయలను వసూలు జరిగినట్లు సమాచారం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ చాల బాగుంది. తరుణ్ భాస్కర్ తన ట్వీట్ లో కేసరి కలెక్షన్ ను పోస్ట్ చేశాడు.

taran adarsh kesari movie
taran adarsh kesari movie review

బ్యానర్: ధర్మ ప్రొడక్షన్
నటీనటులు: అక్షయ్ కుమార్,పరిణీతి చోప్రా
దర్శకుడు:అనురాగ్ సింగ్
నిర్మాత: కరన్ జోహార్
సినిమాటోగ్రఫీ: అన్షుల్ చోభే
సంగీతం:తనిష్క్ బాగ్చి ,ఆర్కో ప్రవో ముఖర్జీ
ఎడిటర్: మనీష్ మోర్

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad