Home సినిమా 'కేసరి' కాసుల వర్షం.. 100 కోట్ల రికార్డు..!

‘కేసరి’ కాసుల వర్షం.. 100 కోట్ల రికార్డు..!

బాలీవుడ్‌లో తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్న హీరో అక్షయ్ కుమార్. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో రూపు దిద్దుకున్న సినిమా కేసరి. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సైనికుని పాత్రలో నటించాడు. పరిణితి చోప్రా హీరోయిన్ గా అక్షయ్ సరసన నటించింది. కథాపరంగా చూసుకుంటే 1897 లో సరాగర్హి యుద్ధం లో పాల్గొన్న ‘హవిల్దార్ ఇషార్ సింగ్’ యొక్క సైనికుని కథను తెరకెక్కించారు. 36వ సిక్కు జిమెంట్ సైనికుడు హవిల్దార్ ఇషార్ సింగ్ పాత్రను అక్షయ్ అద్భుతనంగా నటించాడు. వీర సైనికుని పాత్రలో నటించి దాదాపుగా 600 మంది సైనికులను హత మార్చడం లో చూపించిన వైనం ఒళ్ళు గగుర్లు పొడిచేలా వీరత్వం కలదు.

ఈ సినిమాను మొత్తముగా 4,200 థియేటర్స్ లో విడుదల కాగా 3600 దేశీయం కాగా, ఓవర్సీస్ లో 600 థియేటర్ లలో విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న కేసరి అంటే త్యాగానికి చిహ్నం. 2019 గాను అతిపెద్ద ఓపెనర్ గా అగ్రస్థానంలో నిలచిన సంగతి తెలిసిందే. అక్షయ్ కెరియర్ లో నిలిచిపోయిన మొదటిది గోల్డ్ చిత్రం కాగా, రెండవ అతిపెద్ద సినిమాగా కేసరి నిలచింది. బాక్సఫీస్ వద్దే పాజిటివ్ టాక్ ని సంపాదించుకొని ఇప్పటివరకు 100 కోట్లను కొల్ల గొట్ట్టిందంటూ బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొదటి రోజు 21 కోట్ల రూపాయలను  మూడు రోజులలో 78 కోట్ల రూపాయలను కైవసం చేసుకుంది. కేసరి ఇంకా మునుముందు ఎంతటి రికార్డు ని సొంతం చేసుకోనుందో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad