Home సినిమా ప్రేక్షకులను మోసం చేసిన కంగనా.. మండిపడుతున్న నెటిజన్లు

ప్రేక్షకులను మోసం చేసిన కంగనా.. మండిపడుతున్న నెటిజన్లు

‘మణికర్ణిక’ లో ఝాన్సీలోని రాణి లక్ష్మీ బాయి పాత్రలో తన భీకరమైన మరియు ఘనమైన అవతారానికి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా విడుదలైన 24 రోజులోనే 100 కోట్ల మార్కెట్ దాటిపోయింది. ఈ సినిమా భారీ హిట్టు కొట్టింది. ఈ సినిమాని కొంత భాగాన్ని నటి కంగనా రనౌత్ దర్శకత్వం కూడా వహించింది.

అయితే ఈ సినిమాలో కంగనా గుర్రపు స్వారీ చేస్తూ బ్రిటీష్ వారిని ఎదురుకున్న కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కానీ తాను యుద్ధం చేసినప్పుడు నిజమైన గుర్రం పై స్వారీ చేయకుండా ఓ ఎలక్ట్రిక్ గుర్రంపై కూర్చొని నటించినట్టు ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విడియో చూసిన నెటిజన్లు ప్రేక్షకులను మోసం చేసారంటూ సోషల్ మీడియాలో దారుణంగా మండిపడుతున్నారు.

ఈ మణికర్ణిక లో సంధించిన కొన్ని దృశాలను వీడియో లో కనిపిస్తున్నాయి. కంగనా చేసిన కీలకమైన యుద్ధం కోసం తీసిన షూటింగ్ చూడవచ్చు. ఆమె చేతిలో ఒక కత్తితో గుర్రపు స్వారీ చేస్తూ , కంగానా మెకానికల్ గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు, ఆమె తన బిడ్డను వెనుకకు పెట్టుకొని పరుగెత్తుతూ తన శత్రువుపై బిగ్గరగా అరుస్తూ మరియు నిరసనలను, చేస్తూ ‘రోల్, బ్రిటీష్, ఫోర్స్’ అనగానే యాంత్రిక గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు కంగన యాక్ట్ చేస్తుంది. ఆ గుర్రం పక్క నుంచి బ్రిటీష్ సైన్యం పరుగులు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో చూడవచ్చు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad