Home సినిమా అమ్మాయి కోసం వెతుకుతూ.. కళ్యాణ్ రామ్..!

అమ్మాయి కోసం వెతుకుతూ.. కళ్యాణ్ రామ్..!

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కేవీ గుహన్ దర్శకత్వంలో ‘118’ సినిమాను ఎస్ మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. ‘118’ సినిమాలో హీరో నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో కల్యాణరామ్ సరసన నివేదాథామస్, అర్జున్ ఫేమ్ షాలినీ పాండేలు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. విభిన్నరకమైన కథాకథనాలతో 118 రూపొందుతుంది. కల్యాణ్ రామ్, షాలినీపాండే ల మధ్య జరిగే రొమాంటిక్ సీన్స్ తో కూడిన ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ విడుదల చేయగా యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిదంగా ఈరోజు  కొద్దీ సేపటి క్రితమే  ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

ఆమె చూపు…ఆమె మొఖం.. ఆ అమ్మాయి ఉండి ఉంటుందా.. అని ఓ అమ్మాయి కోసం వెతుకుతుంటాడు కళ్యాణ్ రామ్. ఎక్కడ వెతికిన ఫలితం తెలియదనే సమాధానం కనిపించడంతో నిరాశ చెందుతూ ‘ఫైండ్ ఆమె’ అంటూ రాసుకొని సెర్చ్ చేస్తుంటాడు. కళ్యాణ్ ని ఓ వ్యక్తి ‘నువ్వు ఏ పని చేసిన లాజిక్ చూసుకొని చేస్తావు.. అసలు లాజిక్ లేని ఈ పని కోసం ఇంత సీరియస్ గా ఎందుకు ఆలోచిస్తున్నావని’ హెచ్చరిస్తుంటారు ఒకరు. అయినా తన పనిని ఆపకుండా ఛేదించే దిశగా తన అడుగులు వేస్తాడు. చివరకు తనలో కలిగే ఈ వేదనకు సైకియార్టిస్ట్ ని కూడా కలుస్తాడు. అక్కడ కూడా ఒక పీడ కలగా తేల్చేస్తాడు డాక్టర్.

‘అసలు ఎక్కడుంది ఆ అమ్మాయి..ఐ మిస్ గాట్ ఆన్ సంథింగ్’ అంటూ తీవ్ర భాదకు గురవుతుంటాడు. కళ్యాణ్ ఎంతో ఆసక్తిగా ఆ అమ్మాయిని వెతుకుతూ, ఆమె మర్డర్ మిస్టరీ ని ఛేదిస్తూ సాగేలా కనిపిస్తుంది ట్రైలర్లో. ‘స్టార్ట్ చేసింది ఏదైనా సగం లో ఆపాలంటే నాకు చిన్నపట్నుంచి చెడ్డ చికాకు, ఏంటో వెధవ క్యూరియాసిటీ’ అంటూ చివరకు తన సైకలాజికల్ మిస్టర్ ని విడతీయుటలో 118 ఉపయోగపడేలా ఉన్నట్లు ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా కొనసాగే ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. సినిమా పై ప్రేక్షకులు మరింత ఉత్కంఠ మొదలయ్యేలా గుహన్  రూపొందించినట్లు కనిపిస్తుంది. ఈ సినిమాను మర్చి 1న విడుదల చేయనున్నారు.

నటీనటులు: కళ్యాణ్రామ్,నివేదాథామస్, షాలిని పాండే
దర్శకుడు, సినిమాటోగ్రఫీ, కథ: కేవీ గుహన్
నిర్మాత: ఎస్ మహేష్ కోనేరు
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: తమ్మిరాజ్

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad