Home సినిమా సన్నీ ప్లేస్‌ను కబ్జా చేసిన కాజల్.. అందాల ఆరబోతకు నో లిమిట్!

సన్నీ ప్లేస్‌ను కబ్జా చేసిన కాజల్.. అందాల ఆరబోతకు నో లిమిట్!

Kajal Aggarwal Latest News

అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పటికే దశాబ్ద కాలంగా తెలుగు, తమిళ ప్రేక్షకులను తన అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ బ్యూటీ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌లుగా నిలవడమే కాకుండా అమ్మడికి మంచి పేరును తీసుకొచ్చాయి. ఇక ఈ బ్యూటీ దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే ఇటీవల హాట్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కొత్త హీరోయిన్లకు చుక్కలు చూపిస్తోంది కాజల్.

తాజాగా తమిళంలో ఓ అడల్ట్ కామెడీ చిత్రంలో కాజల్ నటించేందుకు ఒప్పుకుంది. ఇక ఈ సినిమాలో అడల్ట్ స్టార్ సన్నీ లియోన్ కూడా ఓ ఘాటైన పాత్రలో నటించేందుకు రెడీ అయ్యింది. అయితే సన్నీ చేస్తున్న పాత్ర కాజల్‌కు బాగా నచ్చడంతో, ఆ పాత్రను తాను చేస్తానని చిత్ర యూనిట్‌ను ఒప్పించి మరీ ఆ పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యింది. ఈ పాత్రలో కాజల్ అందాల ఆరబోతకు నో లిమిట్ అంటోందట. కెరీర్ ఎండింగ్ సమయంలో ఇలా హాట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోన్న కాజల్ ఎంతమేర తన అందాలతో కుర్రకారును మెప్పిస్తుందో చూడాలి.

ఇక ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కాజల్, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తోంది. అటు యంగ్ హీరో మంచు విష్ణు ప్రెస్టీజియస్ మూవీ ‘మోసగాళ్లు’లో కీలక పాత్రలో కాజల్ నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు తమిళంలో కూడా పలు సినిమాలను ఓకే చేస్తూ కాజల్ తన స్పీడును చూపిస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad