Home సినిమా అడవిపిల్లగా మారిన కాజల్ పాప.. అంతా ఆయన పుణ్యమే!

అడవిపిల్లగా మారిన కాజల్ పాప.. అంతా ఆయన పుణ్యమే!

kajal

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి బాహుబలి చిత్రంలో భళ్లాలదేవుడి పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో తన కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అందుకున్నాడు. ఇక అక్కడి నుండి ఈ హీరో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. దర్శకుడు తేజ డైరెక్షన్‌లో రానా ఓ పొలిటికల్ ఎంటర్‌టైనర్ మూవీలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సె్స్ సాధించింది.

ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో రానా-కాజల్‌ల మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. దీంతో మరోసారి ఈ జోడీని వెండితెరపై చూడాలని ప్రేక్షకులు కోరుతున్నారు. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి వెండితెరపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. రానా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ హాతీ మేరే సాతి(అరణ్య)లో కాజల్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అమ్మడు చేసేది ఓ కేమియో పాత్ర అని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో కాజల్ ఓ కొండజాతి పిల్లగా కినిపిస్తుందట. పూర్తి అడవి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో రానా చాలా వైవిధ్యమైన గెటప్‌లో కనిపిస్తాడు. అటు కాజల్ కూడా ఈ సినిమాలో బ్లౌజ్ లేకుండా కనిపిస్తుందని, ఈ పాత్ర చేసేందుకు అమ్మడు భారీగానే పుచ్చుకుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ కేమియో పాత్ర చేసినందుకు అమ్మడు ఏకంగా రూ.75 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. మరి ఈ సినిమాలో కాజల్ చేసే పాత్ర ఏమిటో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad