Home సినిమా 'అన్నయ్య' నెక్స్ట్ ప్లాన్ ఇదే..! పవన్ కళ్యాణ్

‘అన్నయ్య’ నెక్స్ట్ ప్లాన్ ఇదే..! పవన్ కళ్యాణ్

జనసేన పవన్ కళ్యాణ్‌ గతకొంత కాలంగా ఎన్నికల ప్రచారం లోనూ , జనసేన పార్టీ జనం లోకి తీసుకెళ్లడం లోనూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఎన్నికలు కూడా అయిపోయాయి. పోలింగ్ అయిపోయింది కాబట్టి మే 23 వరకు ఇంకో పనేమి లేదు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ ఏమి చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. సినిమాలు మాత్రం చేయడు. దీని ఫై ముందుగానే క్లారిటీ ఇచ్చాడు. లేక ఎన్నికలలో జనసేన ఏదైన ప్రభంజనం చేస్తుందా? అంటే ఏపీ ఎన్నికల వేడి టీడీపీ, వైసీపీ ల మధ్య మాత్రమే పుట్టింది. ఈ టాపిక్ ని ఇన్ డైరెక్టుగా పవన్ కూడా చెప్పాడు.

పవన్ కళ్యాణ్ ‘గెలిచి ముఖ్యమంత్రి కావాలని ఏమి లేదు. ప్రజల సమస్యలను తీర్చిడం ముఖ్యమని’ చెప్పాడు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ దొరికిన కొద్దీ సమయాన్ని ప్రస్తుతానికి ఫ్యామిలీ తో గడిపినా, ఆ తర్వాత ఏం చేస్తాడనేది ఆసక్తి రేపుతోంది. జనసేన అదికారంలోకి రాదని తెలుసు. పార్టీ సంస్థాగత ఏర్పాటు పరంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా పార్టీ ప్రతిష్టంగా చేస్తూ… జనసేన ను ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లే ప్లాన్ తో ఉన్నారట. మరోవైపు పదవి కన్నా ప్రజా సేవ మీద దృష్టి పెట్టె పవన్ ప్రజల మనసులో ఉండిపోయాడని ఎలాగైనా గెలుస్తాడని  నాగబాబు చెబుతున్నారు.

నాగబాబు జనసేన పార్టీ ఈ సారి గెలుపు తధ్యమని, తమ్ముడు ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెబుతున్నాడు. అంతే కాకుండా పవన్ సిఎం అయినా, కాకపోయినా ప్రజలకోసం పోరాడటం మాత్రం ఆపాడు. ఇక సినిమాలు చేయడు.. అని క్లారిటీ ఇచ్చిన కూడా.. ఏ కోశానైనా మూవీ తీస్తానని పవన్ అంటే.. ఆయనను తిరిగి రంగంలోకి దించడానికి నిర్మాతలు, దర్శకులు గట్టిగా ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad