Home సినిమా నాగబాబుకు తోడుగా జబర్దస్త్ ..!

నాగబాబుకు తోడుగా జబర్దస్త్ ..!

మెగాబ్రదర్ నాగబాబు ‘అంతా నా ఇష్టం’ అంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి అందరికి పంచులు వేస్తూ మాటల తూటాలు విసిరాడు.  ఈ మధ్యే సోదరుడు పవన్ కళ్యాన్ స్థాపించిన ‘జనసేన పార్టీ’ లో చేరాడు. ఇక ఆ పార్టీ ప్రచారాల్లో ఇపుడు బిజీగానున్నారు. అతనికి మద్దతునిస్తూ మెగా హీరోలు అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందె.

ఏపీ ఎన్నికలు మొదలయ్యాయి అంటే పార్టీ అధికారుల, కార్యకర్తల చుపంతా ఉభయగోదావరి జిల్లాల పైనే ఉంటుంది. దీనికి గల కారణం చూసుకుంటే ఉభయగోదావరి జిల్లాలో ఎక్కువగా సీట్లు ఎవరు గెలుచుకుంటే .. వారిదే అధికారమని అందరికి తెలుసు. జనసేన పార్టీ తరపున నరసాపురం నుంచి నాగబాబు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అందుకే నాగబాబు నరసాపురం మొత్తాన్ని చుట్టేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకో పక్కన జనసేన పార్టీ అధినేత పవన్ కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ భీమవరం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా నాగబాబు, రోజా జబర్ధస్త్ కామెడీ కార్యక్రమానికి జడ్జీ హోదాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కామెడీ షో కంటెస్టెంట్ లు  చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, దొరబాబు, రాజు, రాఘవ, రామ్ ప్రసాద్ నాగబాబుకి , పవన్ కి సపోర్ట్ చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad