Home సినిమా 'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' మూవీ టీజర్ ..! ఓ నరహంతకుని కథ..!

‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ మూవీ టీజర్ ..! ఓ నరహంతకుని కథ..!

ఇండస్ట్రీలలో జీవిత చరిత్రలను తెరకెక్కించడంలో దర్శకులు ఒకరినొకరు పోటీ పడుతున్నారు. ఆ పరంగానే ఇప్పటికే చాలా వరకు బయోపిక్ లు తెరకెక్కాయి. అదే విధంగా ఓ క్రిమినల్ కథను బాలీవుడ్ వారు తెరకెక్కించనున్నారు. వరుస బాంబు పేలుళ్లతో అలజడి రేపి అందరిని భయాందోళనకు గురి చేసిన ‘ఒసామా బిన్ లాడెన్’ స్టోరీ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ టైటిల్ ఖరరు చేశారు. ఈ సినిమాకు సంబందించిన  టీజర్ ను విడుదల చేశారు చిత్ర బృందం వారు.

ఈ టీజర్ లో 2007 నుంచి 2013 వరకు 52 బ్లాస్ట్స్ వ్యక్తులు.. 810 వ్యక్తులు గాయపడినట్లు.. 433 మరణానికి గురై నట్లు చూపించారు. వివిధ ప్రదేశాలలో హైదరాబాద్ , జైపూర్, అహ్మదాబాద్ , బెంగళూరు ,పూణే .. లలో జరిగిన బాంబు బ్లాస్టులకు కారణమై, మరణ కాండ ను సృష్టించిన ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకోవడానికి  ఐదుగురు వ్యక్తులు కలిసి ఎలా ముందడుగు వేసి, ఒక్క బుల్లెట్ ని కూడా వాడకుండా  నర హంతకున్ని పట్టుకున్నారన్నది ఈ సినిమా కథ. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న సినిమాలో అర్జున్ కపూర్ ఒక ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రము మే 24వ తేదీన విడుదల కానుంది.

India's Most Wanted | Official Teaser | Arjun Kapoor | Raj Kumar Gupta | 24th May 2019

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad