Home సినిమా "ముగింపులేనిదై సాగుతున్నకథ".. మహర్షి..!

“ముగింపులేనిదై సాగుతున్నకథ”.. మహర్షి..!

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ మే 9 తేదీన భారీ ఎత్తున విడుదలకు సిద్దమవుతుంది.  మహేష్ కి 25 సినిమా కావడంతో అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మహేష్ తో పాటు పూజ, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు ఫాన్స్ ఫిదా అయిపోయారు. తాజాగా ఈ సినిమా నుంచి “ఇదే కథ.. ఇదే కథ…నీ కథ… ది సోల్ ఆఫ్ రిషి” వీడియో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.

“ఇదే కదా.. ఇదే కదా.. నీ కథ.. ముగింపు లేనిదై సదా సాగద.. మనుష్యులందు నీ కథ మహర్షి లాగ సాగద ” అనే కొనసాగే పాటలో మహేష్ ని ఒక రైతుగా మనము వీక్షించవచ్చు. విజయ్ ప్రకాష్ ఆలపించిన పాట ప్రతి ఒకరిని ఆలోచించేసేలా ఉంది. దేవిశ్రీ సంగీతం అందించగా, శ్రీ మణి సాహిత్యాన్ని స్వరపరచింది. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్ లో దిల్ రాజు, పీవివి , అశ్వినీదత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Idhe Kadha Nee Katha - The Soul of Rishi | Maharshi Songs | MaheshBabu, PoojaHegde|VamshiPaidipally

మరో పక్క దర్శకుడు వంశీ పైడి పల్లి, మహేష్ బాబు, పూజ హెగ్డే, అల్లరి నరేష్ తో పాటు చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ బిజీని కాస్త కెమెరా లో బందించి  ఆ ఫొటోను అభిమానులతో ట్విట్టర్ లో పంచుకున్నారు మహర్షి టీమ్ .

maharshi pro
maharshi promotions

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad