Home సినిమా బాలకృష్ణ వార్నింగ్ పై క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది

బాలకృష్ణ వార్నింగ్ పై క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది

ఈటీవీ ‘జబర్దస్త్’ కామెడీ కార్యక్రమంలో చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు హైపర్ ఆది. హైపర్ ఆది పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లతో ప్రేక్షకుల మన్ననలు పొందాడు. అయితే ఈ మధ్య బాలకృష్ణ ఆదికి ఫోన్ చేసి మరి తిట్టాడట. ఎందుకాని చూస్తే ‘అదిరే అభి’ టీమ్ లో ఒకరు సీనియర్ ఎన్టీఆర్ గెటప్ వేయడం తో బాలకృష్ణ కోపానికి గురయ్యారని వార్త బయటకు వచ్చింది.

తాజాగా ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో హైపర్ ఆదికి బాలకృష్ణ వార్నింగ్ ఇవ్వడం వెనక అసలు విషయాన్ని అడిగితే, ఆది సమాధానంగా స్కిట్ గూర్చి హీరో బాలకృష్ణ నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు. సీనియర్ ఎన్టీరామారావు అభిమానుల నుండి ఎవరో ఒకరు ఫోన్ చేసి వారి అసహనాన్ని తెలిపారు. ఆ వార్నింగ్  గూర్చి ఒక దగ్గర నేను మాట్లాడాను అంతే ఇక, బాలకృష్ణనే ఫోన్ చేశారని పుకార్లు పుట్టించారు  అని చెప్పుకొచ్చారు.

‘జబర్దస్త్’ కామెడీ షో చేస్తున్న హైపర్ ఆది, ఇప్పుడు మరింత బిజీ అయ్యాడు. ‘జబర్దస్త్’ కార్యక్రమము చేస్తూనే మరో పక్క సినిమా ఛాన్స్  కొట్టడంతో, సినిమాలు చేస్తున్నాడు. అంతేకాకుండా  ‘జనసేన’ అధినేత పవన్ తరఫున ఎలక్షన్  ప్రచారంలోను పాల్గొంటున్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad