Home సినిమా సినీ ఇండ‌స్ట్రీలో ఆక‌లి ఏదైనా చేయిస్తుంది : ఫెబహ్ మార్టిన్

సినీ ఇండ‌స్ట్రీలో ఆక‌లి ఏదైనా చేయిస్తుంది : ఫెబహ్ మార్టిన్

ఒక అమ్మాయిని రూములో బంధించి, తిండి, బ‌ట్ట వంటి ఇత‌ర సౌక‌ర్యాలు లేకుండా చేసిన‌ప్పుడు చ‌చ్చిన‌ట్టు ఎదుటి వ్య‌క్తి చెప్పిన‌ట్టు వినాల్సి వ‌స్తుంది. సినిమాపై ఇష్టంతో నా అనుకున్న వాళ్లంద‌ర్నీ వ‌దిలేసి సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన వారి ప‌రిస్థితి కూడా అలానే ఉంటుంది. అప్ప‌టి వ‌ర‌కు విన‌ని, చేయ‌ని ప‌నుల‌ను కూడా చేయాల్సి వ‌స్తుంది. క‌డుపు నింపుకోవ‌డం కోసం చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది అంటూ టాలీవుడ్‌లో లైంగిక వేధింపుల‌కు సంబంధించి త‌ప్పంతా మ‌గ‌వాళ్ల‌వైపే ఉంటుందా..? అని అడిగిన ప్ర‌శ్న‌కు సింగ‌ర్ ఫెబహ్ మార్టిన్ పై విధంగా త‌న స‌మాధానాన్ని చెప్పుకొచ్చింది.

ఎటువంటి స‌పోర్టు లేకుండా సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ప్ర‌తీ అమ్మాయి, అబ్బాయి ప‌రిస్థితి ఇలానే ఉంటుంది. ప‌లాన వారు సినీ ఇండ‌స్ట్రీకి కొత్త అని తెలియ‌గానే, ఎవ‌రెలా ఉప‌యోగ‌ప‌డతారో అన్న ఆలోచ‌న త‌ప్ప మ‌రే ఆలోచ‌న చేయ‌ర‌ని ఫెబహ్ ఇంట‌ర్బ్యూలో చెప్పింది. ఇక ఫైనాన్షియ‌ల్‌, ఫ్యామిలీ స‌పోర్టుతో సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెడితే వారికి ద‌క్కే మ‌ర్యాద‌లు వేరేగా ఉంటాయి. అటువంటి వారిని పిలిచే పిలుపులో కూడా తేడా వ‌స్తుంది.

ఎటువంటి ఫైనాన్షియ‌ల్‌, ఫ్యామిలీ స‌పోర్టు లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన ఎంత పెద్ద అంద‌గ‌త్తె అయినా చివ‌ర‌కు వ్య‌భిచార కూపంలోకి దిగాల్సిందే. దానికి సినీ ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్లు పెట్టే ఇబ్బందులు కావొచ్చు. మ‌రొక‌టి కావొచ్చు. అలా క‌డుపు మాడ్చుకోలేక‌, ఇళ్ల‌కు తిరిగి వెళ్లి మొఖం చూపించ‌లేక‌, పైపైకి న‌వ్వుతూ, వ్య‌భిచారం నిర్వ‌హించే జూనియ‌ర్ ఆర్టిస్టులు సినీ ఇండ‌స్ట్రీలో కోకొల్ల‌లుగా ఉన్నారంటూ సింగ‌ర్ ఫెబహ్ మార్టిన్ తెలిపింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad