Home సినిమా మాస్ హీరో 'విశాల్' పెళ్లి డేట్ ఫిక్స్..!

మాస్ హీరో ‘విశాల్’ పెళ్లి డేట్ ఫిక్స్..!

తమిళ మాస్ హీరో విశాల్ , హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెన అనీషారెడ్డితో మార్చి నెలలో నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరూ ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరిగాక ‘అయోగ్య’ చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు విశాల్. అంతే కాకుండా షూటింగ్ సమయంలో చిన్న గాయాలకు గురయ్యాడు. ఇక దీంతో పెళ్లి కి గ్యాప్ వచ్చింది. తన ఆరోగ్య రీత్యా ఇప్పుడు బాగానే ఉన్నాడట. అంతే కాకుండా ‘అయోగ్య’ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

మాస్ హీరో ఇప్పుడు పెళ్లి వైపు అడుగులు వేస్తున్నాడు. ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న వారి పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. అక్టోబర్ మాసం 9వ తేదీన వివాహం జరుపుటకు పెద్దల సమక్షం లో ముహూర్తం ఖరారు చేశారు పండితులు. అయితే హైదరాబాద్ లో యంగ్ఏజ్మెంట్ చేసుకున్నా, పెళ్లి మాత్రం చెన్నైలో జరుగుతుందని అందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆ మధ్య విశాల్ ‘చెన్నైనడిగర సంఘం’ కార్యాలయంలో కొత్త భవన నిర్మాణము పూర్తి కాబడిన తరువాత ఆ భవనంలోనే పెళ్లి చేసుకుంటాడని చెప్పాడు. కాబట్టి ఆళ్ల అనిషాతో, మాస్ మహారాజా విశాల్ పెళ్ళి చెన్నై లోనే జరుగుతుందని తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కోడై కూస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad