Home సినిమా పవన్ కళ్యాణ్ గురించి హరీష్ శంకర్ ఏం చెప్పాడో చూడండి?

పవన్ కళ్యాణ్ గురించి హరీష్ శంకర్ ఏం చెప్పాడో చూడండి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం వైపు మొగ్గు చూపాక , సినిమా వైపు ఇక చూడడు అని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా పవన్ ఒక నిర్మాత దగ్గర సినిమా చేయడానికి ముందుగానే అడ్వాన్స్ తీసుకున్నాడంటూ , ఆ డైరెక్టర్ హరీశ్ శంకర్ అని అప్పట్లో వార్తలు సంచరించాయి.

ప్రసుతం హరీశ్ శంకర్ మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి ‘వాల్మీకి’ ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా సగం వరకు పూర్తయింది. అయితే ఈ సినిమాలో వరుణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. పూజ వాల్మీకి లో నటించడానికి రెండు కోట్ల రూపాయలను డిమాండ్ చేసిందని , దానికి నిర్మాతలు సై అనిన తర్వాతే నటించుటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు షికారు చేశాయి.

తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ ఈ విషయమ మీద స్పందిస్తూ ట్విట్టర్ లో.. పవన్ కళ్యాణ్ విషయం పై , ఇటు వాల్మీకి సినిమా మీద వస్తున్న వార్తలను ఖండించారు. ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే నని తేల్చి చెప్పారు. అంతే కాకుండా వస్తున్న వార్తలను దృష్టిలో పెట్టుకొని అన్నింటికి అధికారికంగా ప్రకటన చేసే రోజు ఉందని తెలియ చేశారు. తాను చేస్తున్న సినిమా లకు సంబందించిన ప్రకటనను కూడా వెల్లడస్తానని తెలిపాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad