Home సినిమా గాసిప్స్ ఒక్క ఛాన్స్ కోసం ‘కంచె’ దాటుతున్న బ్యూటీ

ఒక్క ఛాన్స్ కోసం ‘కంచె’ దాటుతున్న బ్యూటీ

Pragya Jaiswal Eagerly Waiting For One Chance

టాలీవుడ్‌లో కంచె సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్, ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అమ్మడు సక్సెస్ కావడంతో తెలుగు ఆడియెన్స్ ఆమె అంటే పడిచచ్చారు. ఇక కంచె సినిమాలో ప్రగ్యా పర్ఫార్మెన్స్‌కు ఎలాంటి మార్కులు పడ్డాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమా సాధించిన విజయంతో అమ్మడికి టాలీవుడ్‌లో ఆఫర్ల వెల్లువ ఉంటుందని అందరూ అనుకున్నారు.

కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఆఫర్ల విషయం పక్కనబెడితే, వచ్చిన అరకొర సినిమాలను కూడా ప్రగ్యా సరిగ్గా ఎంపిక చేసుకోకపోవడంతో, ఆమె వరుసగా ఫెయిల్యూర్‌లను ఎదుర్కొంది. దీంతో క్రమంగా ఆమె ఫేడవుట్ అవుతూ వచ్చింది. కాగా దాదాపుగా మూడేళ్ల నుండి ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దీంతో టాలీవుడ్‌లో మరోసారి అదిరిపోయే రీఎంట్రీ ఇవ్వాలని ప్రగ్యా జైస్వాల్ చూస్తోంది. ఈ క్రమంలోనే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న సినిమాలో ఛాన్స్ కోసం ప్రగ్యా ప్రయత్ని్స్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఇప్పుడున్న ఫాంలో పవన్ ఆమెకు ఛాన్స్ ఇస్తాడని ఎవరూ అనుకోవడం లేదు. దీంతో సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతకు ఎలాంటి ‘కంచె’లు అడ్డురావని, హాట్ హాట్ ఫోటోషూట్‌లతో దుమ్ములేపుతోంది. ఇక ఈ అందాల ఆరబోతతో ఎవరైనా ఆమెకు అవకాశం ఇవ్వకపోతారా అని ప్రగ్యా ఆశిస్తోంది. మరి పవన్ సినిమాలో అమ్మడికి ఛాన్స్ వస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మిగిలింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad