Home సినిమా జైపూర్ షూటింగ్ లో గోపీచంద్ కి గాయాలు..!

జైపూర్ షూటింగ్ లో గోపీచంద్ కి గాయాలు..!

టాలీవుడ్ కి తొలి వలపు సినిమాతో పరిచయమైన కథానాయకుడు గోపీచంద్. గోపీచంద్ తెర పై విలనిజాన్ని, హీరోయిజాన్ని పండించి ప్రేక్షకుల ఆదరణ పొందాడు. గతేడాది పంతం సినిమా తరవాత, ఈ సంవత్సరంకి గాను మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి షూటింగ్ బిజీ లో ఉన్నాడు. ఈ షూటింగ్ లో గోపీచంద్ ప్రమాదపు భారిన పడ్డాడు.

ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తిరు దర్శకత్వం వహించగా దూకుడు, నేనొక్కడినే సినిమా నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమాకి గోపీచంద్ కథానాయకుడిగా చేస్తున్నాడు.  ఈ చిత్రంని 35కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించుటకు  చిత్రీకరణ ఇప్పటికే రాజస్థాన్లో కొంతవరకు చిత్రీకరించారు. ప్రస్తుతం జైపూర్ లో మాండవ దగ్గర గోపిచంద్ సినిమా చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా గోపీచంద్ బైక్ తో ఛేజింగ్  సన్నివేశం చేస్తుండగా, బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో హీరో క్రిందపడి గాయాలపాలయ్యాడు.

ఈ  సంఘటన జరిగిన వెంటనే చిత్ర యూనిట్ వారు చికిత్స కోసం ఫోర్టీస్ ఆసుపత్రికి తరలించారు. గోపీచంద్ కి  ప్రమాదంలో స్వల్ప  గాయాలయ్యాయి,  అతని  ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని అక్కడి డాక్టర్స్ తెలిపారు.  చికిత్స తర్వాత షూటింగ్  కంటిన్యూ చేసుకోవచ్చని ఆసుపత్రి సిబ్బంది సూచించారు. నిజానికి  షెడ్యూల్ ప్రకారం ఈరోజుతో అక్కడ  షూటింగ్ అయిపోనుంది. చివరి రోజు ఇలాంటి సంఘటన జరగడం భాధగా ఉందని చిత్రయూనిట్ తెలిపారు. ఈ చిత్రానికి  సంగీత దర్శకుడుగా  విశాల్ శేఖర్ చేస్తున్నారు. ఈ చిత్రం మే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad