Home సినిమా బ‌ట్ట‌లేసుకుంటే గాలాడ‌ట్లేదు మ‌రీ..! ఏం చేయ‌మంటారు..?

బ‌ట్ట‌లేసుకుంటే గాలాడ‌ట్లేదు మ‌రీ..! ఏం చేయ‌మంటారు..?

చూడండీ.. న‌న్ను బాగా చూడండి.. చూడ‌ట‌మే కాదు నేను చెప్పేది కూడా కాస్త చెవికెక్కించుకోండి.. అస‌లే వ‌చ్చేది ఎండా కాలం.. కాదు.. కాదు… ఎండాకాలం వ‌చ్చేసింది. అవును, ఎండాకాలం వ‌చ్చింది. సూర్యుడు భ‌గ‌భ‌గ మండుతున్నాడు.. అయితే ఏం చెయ్య‌మంటావ్..! అని క్వ‌శ్చ‌న్ చేస్తున్నారా..? అలా కోప్ప‌డ‌కండి గురూ.. కాస్త నెమ్మ‌ది. చెప్పేదాక ఓపిక ప‌ట్టండి..! అదేనండీ ఎండాకాలంలో కాస్త జాగ్ర‌త్త‌లు తీసుకోమ‌ని చెబుదామ‌ని.. అంతే అంత‌కు మించి చెప్పేదానికేమీ లేదు.

స‌రే..! మాకు ఎండ‌ల‌తో జాగ్ర‌త్త అని చెప్పావ్‌.. మ‌రి ఎండ‌ల‌కు విరుగుడుగా నీవేమి చేస్తున్నావ్‌..? అని మ‌ళ్లీ క్వ‌శ్చ‌న్ చేస్తున్నారా..? అయితే వినండి చెప్తా, ఉద‌యం ఆరు గంట‌ల‌కే నిద్ర లేస్తాను. లేచిన వెంట‌నే వ్యాయామం చేస్తా.. వ్యాయామం అంటే గుర్తొచ్చింది.. నాకు స్విమ్మింగ్ అంటే పిచ్చి అబ్బా..! రోజుకు ఒక‌సారైనా స్విమ్మింగ్ చేయందే రోజు గ‌డ‌వ‌దంతే..! అందులోనూ స్విమ్మింగ్‌కు బికినీనే క‌రెక్ట్ అంత‌కు మించి ఇంకేదీ సూట్ కానే కాదు.

మొద‌ట‌గా చూడండీ.. న‌న్ను బాగా చూడండ‌ని చెప్పానే.. ఆ ఫోటోలో క‌నిపించేది కూడా బికినీనే. అది డార్క్ క‌ల‌ర్ డెనిమ్ జాకెట్. ఆ క‌ల‌ర్ అంటే నాకు మ‌హాపిచ్చి. స్విమ్మింగ్‌కు ఆ డ్ర‌స్సు త‌ప్ప ఇంకే వాడ‌నంటే న‌మ్ము.! నా ఇన్‌స్టాగ్రామ్‌లో క‌నిపించే ఫోట‌లన్నీ కూడా స్విమ్మింగ్ చేసే స‌మ‌యంలో తీసిన‌వే. మీకూ ఖాళీ స‌మ‌యం ఉంటే కాస్త స్విమ్మింగ్‌కు టైమ్‌ను కేటాయించండి. అది ఎండాకాలంలో చాలా ఆరోగ్యం. శ‌రీరంలోని ఇంద్రియాల‌న్నీ సేద‌తీరుతాయి. ఇంత చెప్తున్నారు క‌దా..! అస‌లు మీరెవ‌రు..? ఆ డౌట్ ఇప్పుడు వ‌చ్చిందా..? నేనండీ.. చి.ల‌.సౌని. అదే అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ హీరోగా తెర‌కెక్కిన చి.ల‌.సౌ హీరోయిన్ రుహాని శ‌ర్మ‌ని. సరేనండీ.. నేనొచ్చిన ప‌ని అయిపోయింది. ఉంటామ‌రీ..!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad