Home సినిమా గాసిప్స్ సంక్రాంతి బరిలో పవన్‌ను ఢీకొడుతున్న నలుగురు చిన్న హీరోలు

సంక్రాంతి బరిలో పవన్‌ను ఢీకొడుతున్న నలుగురు చిన్న హీరోలు

Four Heroes In Sankranthi Race Along With Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ కేవలం కొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే క్రేజ్ దక్కించుకునేందుకు, బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు పవన్. కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని వకీల్ సాబ్ చిత్ర యూనిట్ భావించింది. కానీ, కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో థియేటర్లు మూతపడ్డాయి. ఈ కారణంగా వకీల్ సాబ్ చిత్రం వాయిదా పడంది.

అయితే త్వరలోనే థియేటర్లు తెరుచుకున్నా కూడా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తారో లేదో అనే సందేహం అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలోన వకీల్ సాబ్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందా అని అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో మరో నలుగురు కుర్ర హీరోలు పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన రెడ్ చిత్రాన్ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. కాగా మరో యంగ్ హీరో అక్కినేని అఖిల్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా సంక్రాంతికి ప్రేక్షకుల మందుకు రానున్నాడు.

అటు మరో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన నెక్ట్స్ మూవీని సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దేవా కట్టా డైరెక్షన్‌లో ఈ సినిమా రానుంది. కాగా ఈ సినిమా ఇంకా షూటింగ్ మొదలుపెట్టుకోలేదు. మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా శ్రీకారం అనే సినిమాను సంక్రాంతి రేసులో దించేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఈ నలుగురు హీరోల చిత్రాలు సంక్రాంతి బరిలో రిలీజ్ అయితే, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌కు ఏమైనా నష్టం వాటిల్లుతుందా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఏదేమైనా ఒక్క స్టార్ హీరోను ఢీకొట్టేందుకు నలుగురు హీరోలు రావడం విశేషమనే చెప్పాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad