Home సినిమా విషాదంలో ప్రఖ్యాత సినీ గాయకుడు..!

విషాదంలో ప్రఖ్యాత సినీ గాయకుడు..!

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తీవ్రమైన విషాదం సంభవించింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తల్లి శకుంతలమ్మ స్వర్గీయులయ్యారు. సంగీత కచేరి కోసం లండన్ వెళ్లిన బాలు  తల్లి కనుమూశారని  విషయం తెలియగానే బాలు  లండన్ నుండి హుటాహుటిగా నెల్లూరుకు బయలుతేరాడు.

వివరాల్లోకి వెళితే..

సినీగాయకుడు బాలసుబ్రహ్మణ్యం తల్లి గత కొంత కాలంగా శకుంతలమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె వయస్సు సుమారు 89 సంవత్సరాలు. ఎస్పీ బాలు స్వస్థలమైన సోమవారం నెల్లూరులో తల్లి తుదిశ్వాస విడిచింది. ఈ వార్త విన్న వెంటనే లండన్ నుండి సోమవారం సాయంత్రానికి నెల్లూరు చేరుకోనున్నాడు. బాలుకి తల్లితో ఎంతో విడతీయారని బంధముందని, బాలు వచ్చాక అంత్యక్రియల ఏర్పాట్లు మంగళవారం చేయనున్నట్లు బంధువులు తెలిపారు.

ఈ వార్త విన్న బంధువులు, సన్నిహితులు, తమిళ, తెలుగు సినీరంగ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పలు ప్రముఖులు బాలసుబ్రమణ్యాన్ని ఫోన్ లో పరామర్శించి సంతాపం తెలిపారని సమాచారం. శకుంతలమ్మ మరణ వార్త నెల్లూరు వాసులు విషాదంలోకి చేరుకున్నారు. స్థానిక రాజకీయ, ఇతర రంగాల వారందరు ఆమె పార్థీవ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. మంగళవారం జరిగే శకుంతలమ్మ అంత్యక్రియలకు పలువురు ప్రముఖులు, దక్షిణాది సినీరంగం వారు హాజరు కానున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad