Home సినిమా ఫెయిర్ & లవ్లీ పాప..! తాగొచ్చావా..?

ఫెయిర్ & లవ్లీ పాప..! తాగొచ్చావా..?

యువ‌తులు అందంగా క‌న‌ప‌డాలంటే ఫెయిర్ & లవ్లీ ప్రొడ‌క్టుల‌నే వాడండి అంటూ ప‌దే ప‌దే టీవీల్లో క‌నిపిస్తూ వెండితెర‌తోపాటు, బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు సైతం ద‌గ్గ‌రైన భామ యామీ గౌత‌మ్‌. ఆ యాడ్ పుణ్య‌మా అని యామీ గౌత‌మ్‌ను సినిమా ఛాన్స్‌లు వెతుక్కుంటూ వ‌చ్చాయి. ఆమె న‌టించిన సినిమాలు కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌గా, మ‌రికొన్ని అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచాయి. ఒకానొక సంద‌ర్భంలో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ సైతం యామీ గౌత‌మ్ అందాన్ని ఉద్దేశించి వైర‌ల్ కామెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే యామీ గౌత‌మ్ మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. అందుకు కార‌ణ‌మైన ఆమె వీడియోను చూసిన నెటిజ‌న్లు సైతం ఏం యామీ గౌత‌మ్ తాగొచ్చావా..! ఏంటి..? అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇంత‌కీ యామీ గౌత‌మ్ అలా నెటిజ‌న్ల‌కు ఫుల్ మీల్స్ అయ్యేందుకు కార‌ణ‌మేంట‌నే దానిపై ఆరా తీస్తే..!

శుక్ర‌వారం నాడు ముంబైలోని ఓ సౌంద‌ర్య ప్రొడ‌క్టుల‌ను ఉత్ప‌త్తి చేసే సంస్థ ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాల‌ను నిర్వ‌హించింది. కార్య‌క్ర‌మంలో ప‌లువురు బాలీవుడ్ తార‌ల‌తోపాటు యామీ గౌత‌మ్ కూడా పాల్గొంది. అంద‌రి బామ‌ల లానే యామీ గౌత‌మ్ కూడా ర్యాంప్ వాక్ చేసింది.

పాపం..! యామీ గౌత‌మ్‌కు అక్క‌డే పెద్ద చిక్కొచ్చి ప‌డింది. అస‌లే తాను వేసుకున్నడ్ర‌స్సు పొడ‌వాటిది కావ‌డంతోపాటు హై హీల్స్ యామీ గౌత‌మ్ ర్యాంప్‌కు అడ్డుప‌డ్డాయి. వేసుకున్న పొడ‌వాటి డ్ర‌స్సు కాస్తా.. హై హీల్స్ కింద ఇరుక్కుపోవ‌డంతో ఆ రెండింటిని ధ‌రించిన యామీ గౌత‌మ్ కింద‌ప‌డ‌బోయినంత ప‌నిచేసింది. వెంట‌నే తేరుకున్న యామీ గౌత‌మ్ మ‌ళ్లీ తేరుకుని పైకి లేచి మ‌ళ్లీ ర్యాంపును మొద‌లు పెట్టింది.

ఇలా వెనుకా.. ముందూ చూస్తూ.. అడుగులో అడుగు వేస్తూ.. మొఖంపై చిరున‌వ్వులు చిందిస్తూనే యామీ గౌత‌మ్ త‌న ర్యాంప్ వాక్‌ను అతి క‌ష్ఠం మీద పూర్తి చేసింది. యామీ గౌత‌మ్ ప‌డ్డ ఈ క‌ష్టాన్ని నెటిజ‌న్లు గుర్తించ‌క‌పోగా.. ఫెయిర్ & ల‌వ్లీ పాప..! తాగి ర్యాంప్ వాక్ చేసేందుకు వ‌చ్చావా..? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad