Home సినిమా నరేంద్ర మోదీకి ఎన్నికల వేళ షాకిచ్చిన ఈసీ..!

నరేంద్ర మోదీకి ఎన్నికల వేళ షాకిచ్చిన ఈసీ..!

ఇండస్ట్రీలో బయోపిక్ ల హావా కొనసాగుతుందని అందరికి తెలిసిందె. అయితే ఈ మధ్య రాజకీయ నాయకులైన జీవితాలను తెరకెక్కించడంలో దర్శకులు పోటీపడుతున్నారు.  అందులో భాగంగానే యాత్ర , కథానాయకుడు, మహా నాయకుడు, ఉద్యమ సింహం అంటూ వెండితెర మీద వెలిగాయి. ప్రస్తుతము తమిళనాడు సీఎం దివంగత జయలలితను బయోపిక్ ను కూడా రూపొందిస్తున్నారు. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన నరేంద్ర మోదీ బయోపిక్ ను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్ వేశారు.

సినిమాను ఎన్నికల సమయాన విడుదల చేస్తే ఓటర్ల మీద ప్రభావం చూపుతుందని, కాంగ్రెస్ నేతలు విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం కు పిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం మాకు అధికారం లేదంటూ సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని తెలియ చేసింది. అంతేకాకుండా ఈ విషయమై  కాంగ్రెస్ నేతలు పిటిషన్ దాఖలు చేయగా సుప్రేం కోర్ట్ తిరస్కరించింది. సుప్రీం కోర్ట్  తిరస్కరించడమే కాకుండా నిర్ణయం ఎన్నికల కమిషన్ కోర్టులో వేసింది.

తాజాగా ఎలక్షన్ కమిషన్ సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ‘ పీఎం నరేంద్ర మోడీ’ సినిమా రిలీజ్ ఆపవల్సిందిగా తీర్పును తెలియ చేసింది. ఈ బయోపిక్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత్రలో వివేక్ ఓబరాయ్ నటించాడు. ఈ చిత్రంలో వివేక్ ఓబరాయ్ 9డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నారు. ఒక చాయ్ వాలాగాను, గుజరాత్ ముఖ్యమంత్రిగాను, దేశ ప్రధాని గాను, నరేంద్ర మోడీ జీవితంలో జరిగిన ప్రతి ఘటనను చూపించనున్నారు. ఎన్నికలల లోపే సినిమా విడుదల చేయాలనుకున్న నిర్మాతలకు బీజేపీ వారికి గట్టి దెబ్బె తగిలిందని చెప్పవచ్చు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad