Home సినిమా టాలీవుడ్ న్యూస్ నిషా పుట్టించనున్న ఈషా రెబ్బా!

నిషా పుట్టించనున్న ఈషా రెబ్బా!

Eesha Rebba To Extreme With Skin Show

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే అనుకున్న స్థాయిలో మాత్రం అమ్మడికి గుర్తింపు రాలేదనే చెప్పాలి. అందంతో పాటు అభినయంలోనూ మెప్పించే సత్తా ఉన్న ఈ తెలుగు బ్యూటీ బాలీవుడ్ భామల ఎక్స్‌పోజింగ్ ముందు తేలిపోయింది. అయితే ఇటీవల ఈ విషయం గ్రహించిన ఈషా, తన అందాల ఆరబోతను పెంచేసింది.

హాట్ హాట్ ఫోటోషూట్‌లతో సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న ఈ బ్యూటీ, ఇకపై అందాల ఆరబోతకు నో లిమిట్ అంటూ దూసుకుపోతుంది. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న ఈషా, తన అందాల కవ్వింపుతో నిషా ఎక్కించేస్తోంది. కాగా ఈ అందాల ప్రదర్శనకు మరింత బోల్డ్‌నెస్‌ను జోడించి తన సత్తాను పూర్తిగా చాటాలని చూస్తోంది ఈ బ్యూటీ. ఇప్పటికే ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేస్తుండగా, అందులో బోల్డ్‌నెస్‌కు కేరాఫ్‌గా ఉండే పాత్రలో అమ్మడు మనల్ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యింది.

ఇక తాజాగా దర్శకుడు సంపత్ నంది డైరెక్ట్ చేయబోతున్న ఓ వెబ్‌సిరీస్‌లో ఏకంగా వేశ్య పాత్రలో అందాల ప్రదర్శన చేయనుంది ఈషా పాప. మొత్తానికి ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే కేవలం అభినయంతోనే కాదు, అందాల ఆరబోతలోనే తేరిపోవాలని అమ్మడు కాస్త ఆలస్యంగా గుర్తించిందని, ఇప్పటికైనా ఈషాకు యూత్‌లో మంచి క్రేజ్ వస్తుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad