Home సినిమా బాలీవుడ్ హీరోతో డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమా..!

బాలీవుడ్ హీరోతో డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమా..!

పానీజ‌న్ డైరెక్ట‌ర్‌గా సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు బోలెడంత పాపులారిటీ ఉన్న శంక‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు హిందీలో స్ట్రైట్ మూవీ తీయ‌లేదు. ముర‌గ‌దాస్ లాంటి ద‌ర్శ‌కులు బాలీవుడ్‌లో సినిమాలు తీస్తున్నా శంక‌ర్ మాత్రం త‌మిళ‌నాడు నుంచే బాలీవుడ్‌ను టార్గెట్ చేశాడు. త‌న సెకండ్ మూవీ ప్రేమికుడి నుంచి రీసెంట్ 2.ఓ వ‌ర‌కు అన్ని సినిమాల‌ను డ‌బ్బింగ్స్‌తోనే హిందీలోకి తీసుకెళ్లాడు.

ఇన్నాళ్లు కోలీవుడ్ హీరోల‌తోనే సినిమాలు తీసిన శంక‌ర్ ఇప్పుడు హిందీ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. హృతిక్ రోష‌న్ హీరోగా ఓ భారీ సైన్స్ ఫిక్ష‌న్‌ను డైరెక్ట్ చేసేందుకు స్క్రిప్ట్‌ను రెడీ చేసుకుంటున్నాడ‌ట శంక‌ర్‌. ఆల్రెడీ సంప్ర‌దింపులు కూడా పూర్త‌య్యాయ‌ని, భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీ రాబోతుంద‌ని తెలుస్తుంది.

శంక‌ర్ ప్ర‌స్తుతం ఇండియ‌న్ -2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. క‌మ‌ల్‌హాస‌న్‌, కాజ‌ల్ లీడ్ రోల్స్‌లో ఇండియ‌న్ సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌బోతుంది. ఇక హృతిక్ రోష‌న్ సూప‌ర్ 30లో న‌టిస్తున్నాడు. అలాగే, సిద్ధార్థ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్స్ త‌రువాత శంక‌ర్‌, హృతిక్ సినిమా స్టార్ట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అని అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad