Home సినిమా ప్రభాస్ కంటే పదిరేట్లు ఎక్కువ!

ప్రభాస్ కంటే పదిరేట్లు ఎక్కువ!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాధేశ్యామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తి కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ మూవీని ఓకే చేసి అందరికీ షాకిచ్చాడు.

మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఇప్పటికే ప్రభాస్ తన 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను పూర్తి సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్యించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపిస్తు్న్నాడు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ బ్యూటీ ప్రభాస్ కంటే పదిరెట్లు ఎక్కువ ఫాన్ ఫాలోయింగ్ కలిగి ఉందంటే తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోకపోవచ్చు, కానీ అది నిజం. ప్రభాస్‌కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికలో ప్రభాస్‌ను తాజాగా 5 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

కాగా దీపికా పదుకొనేకు ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 51.3 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. ఇదంతా నిజమైన ఫాలోయింగా లేక సొంత గ్రూపులతో ఈ ఫాలోయింగ్‌ను క్రయేట్ చేశారా అనేది పక్కనబెడితే, ప్రభాస్‌కు పదింతల ఫాలోయింగ్ అమ్మడికి ఉందనే వార్త మాత్రం వాస్తవం. మరి ప్రభాస్‌తో దీపికా పదుకొనే కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అనేది చూడాల్సి ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad