Home సినిమా దగ్గుబాటి ఇంట్లో పెళ్లి బాజా మోగనుంది..!

దగ్గుబాటి ఇంట్లో పెళ్లి బాజా మోగనుంది..!

తెలుగు సినిమా పరిశ్రమలో మరో భారీ వివాహ వేడుక జరగనుంది. కొన్ని రోజుల క్రితం రాజమౌళి కొడుకు వివాహ వేడుక జరగగా తెలుగు సినీపరిశ్రమ సినీ స్టార్స్ అందరూ కూడా హాజరయ్యి సందడి చేశారు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి ‘F2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు వెంకటేష్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి.

పెళ్లి చేసుకుందాం.. నువ్వు నాకు నచ్చావు.. ప్రేమంటే ఇదేరా.. ప్రేమ.. ప్రేమ తో రా.. ప్రేమకథా, కుటుంబకథా సినిమాలకు వెంకటేష్ పెట్టింది పేరు. తన సినిమా లో కూడా ప్రేమ కథల్ని సుఖాంతం చేసే విక్టరీ వెంకటేష్. నిజ జీవితంలో కూడా తన పెద్ద కుమార్తె ప్రేమ పెళ్లి కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కుమార్తె ప్రేమ పెళ్ళికి ఓకే చెప్పాడు అంటే కుటుంబానికి ఎంత విలువనిస్తున్నాడో అర్ధమవుతుంది.

విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత దగ్గుబాటి వివాహం హైదరాబాద్ లోని రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో వివాహం కుదిరిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె నిశ్చితార్థ ముహూర్తం ఫిబ్రవరి 6న జరిగింది. పెళ్లి ముహూర్తం మార్చ్ 1న నిర్ణయించరట. ఈ జంటది ప్రేమ వివాహమని అందరు గుసగుసలాడుతున్నారు. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో కొన్ని రోజుల నుంచి ఆశ్రిత ప్రేమలో ఉన్నట్టు తెలిసింది. ఇరుకుటుంబాలు కలిసి ఒప్పుకోవడంతో, పెళ్లి వేడుకకు అంతా సిద్ధం అయినట్టు సమాచారం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad