Home సినిమా గాసిప్స్ స్టార్ తండ్రీకొడుకుల మధ్య కోల్డ్ వార్.. అసలేం జరుగుతోంది?

స్టార్ తండ్రీకొడుకుల మధ్య కోల్డ్ వార్.. అసలేం జరుగుతోంది?

Cold War In Akkineni Family

అక్కినేని ఫ్యామిలీలో ప్రస్తుతం ముగ్గురు హీరోలు టాలీవుడ్‌లో తమ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. దీంతో ఆయన తన రాబోయే సినిమాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ వస్తున్నారు. ఇక ఆయన వారసులుగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్‌లు తమ కెరీర్‌ను సెట్ చేసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నారు.

అయితే నాగచైతన్య తన సినిమాల ఎంపికలో సరైన విధానంలో వెళ్తూ వరుసగా విజయాలను కూడా అందుకుంటున్నాడు. కానీ అఖిల్ మాత్రం సినిమా ఎంపికలో తప్పటడుగులు వేస్తూ వరుసగా ఫెయిల్యూర్స్‌ను మూటగట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా ఈ అక్కినేని బుల్లోడు అందుకోలేకపోయాడు. దీంతో అఖిల్ సెలెక్ట్ చేస్తున్న ప్రతి సినిమాలోనూ నాగ్ జోక్యం చేసుకుంటున్నాడు. ఇది అఖిల్‌కు నచ్చడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అటు నాగ చైతన్య సినిమాల్లో కూడా నాగ్ జోక్యం చేసుకుంటుండటం చైతూకు కూడా నచ్చడం లేదని తెలుస్తోంది.

దీంతో వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం విషయంలోనూ నాగ్ జోక్యం చేసుకోవడంతో, ఆ చిత్ర యూనిట్ అసంతృప్తి వ్యక్తం చేస్తోందట. ఈ విషయాన్ని నాగ్‌కు ఎవరు నేరుగా చెబుతారా అనే సందేహం అందరిలో నెలకొంది. అయితే అఖిల్, నాగ్‌లు ఎడమొహం పెడమొహంలా ఉంటున్నట్లు అక్కినేని ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్‌గా ఎవరైనా ప్రకటించే వరకు ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad