Home సినిమా 'సాహో' లో సల్మాన్ ఖాన్ అతిధి పాత్ర పై క్లారిటీ

‘సాహో’ లో సల్మాన్ ఖాన్ అతిధి పాత్ర పై క్లారిటీ

సుజిత్ దర్శకత్వం వహిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘సాహో’ లో ప్రభాస్ కథానాయకుడిగా, బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. దుబాయిలో చేసిన కొన్ని సీన్స్ ప్రభాస్ కి నచ్చకపోవడం వలన.. తిరిగి రీ షూట్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా సినిమాకు మరింత క్రేజ్ పెంచుటకు అతిథి పాత్ర కోసం  బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ని తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ విషయమై దర్శకుడు సుజీత్ స్పందించారు. ” సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.. అతిథి పాత్ర కోసం కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో  ఏ  మాత్రం నిజం లేదు. అలా చేయాల్సిన పాత్ర కూడా ఏమి లేదు…” దీనితో వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పెట్టారు డైరెక్టర్. భారీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకు అందించాలని దర్శకులు భారీ గానే పైసా ఖర్చు చేశారు. హై టెక్నాలజీ వాడుతూ హాలీవుడ్ ని తలపించేలా చిత్రకరణ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆగష్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad