Home సినిమా అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్‌కు ఆచార్య అభయం

అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్‌కు ఆచార్య అభయం

Meher Ramesh and chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరు చాలా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు చిరు.

మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా తరువాత మరో తమిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2015లో విడుదలైన తమిళ చిత్రం ‘వేదలం’తో అజిత్ అదిరిపోయే హిట్ అందుకున్నాడు. కాగా ఈ సినిమాలో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన విధానం చిరుకు బాగా నచ్చిందట. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చిత్ర యూనిట్ చిరు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతలను దర్శకుడు మెహర్ రమేష్‌కు ఇవ్వాలని చిరు భావిస్తున్నాడు. గతంలో బిల్లా వంటి సూపర్ హిట్ చిత్రాన్ని మెహర్ రమేష్‌తో ఇలాంటి సినిమా చేస్తే, హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేయగలడని చిరు భావిస్తున్నాడు. దీంతో ఈ సినిమా బాధ్యతలను ఆయనకే ఇవ్వాలని చిరు నిర్ణయించాడు. మరి ఈ సినిమాను మెహర్ రమేష్ ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కెఎస్ రామారావు ప్రొడ్యూస్ చేయనున్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad