Home సినిమా వైరముత్తు చెంప చెల్లుమనిపిస్తా.. చిన్మయి వార్నింగ్..!

వైరముత్తు చెంప చెల్లుమనిపిస్తా.. చిన్మయి వార్నింగ్..!

గత కొంత కాలంగా ఇండస్ట్రీలలో ‘మీ టూ ఉద్యమం’ మంటలు చెలరేగుతున్నాయి. దక్షిణాది విషయానికొస్తే ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద మీ టూ ఉద్యమములో భాగంగా తమిళ రచయిత వైరముత్తు అసభ్యంగా మాట్లాడుతూ, లైంగికముగా వేదించారంటూ మొదటి నుంచి పోరాడుతుంది. పద్దెనిమిది సంవత్సరాల వయస్సున్నపుడు తమిళ లెజెండరీ లిరిక్ రైటర్ వైరముత్తు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. చివరకు ఈ విషయమై అప్పట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి మేనకాగాంధీ లకు పిర్యాదు కూడా చేసింది. ఇప్పుడు ఈ ఇష్యూపై మరోసారి మరోసారి ఆగ్రహాన్ని వ్యక్త పరిచింది.

ఎన్నికల సమయంలో ఓటును వినియోగించుకొని తిరిగి వెళుతున్న సీనియర్ నటి ఖుష్బూ పై గుంపులో ఒక వ్యక్తి తప్పుగా ప్రవర్తించాడు. అంతే ఇక ఖుష్బూ వెంటనే అతని చెంప చెల్లు మనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి  రచయిత వైరముత్తు స్పందించారు. వీడియోను ట్యాగ్ చేస్తూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన అతనికి సరైన బుద్ది చెప్పారు ఖుష్బూ మేడం అని తెలిపారు. చిన్మయి చెవిన ఈ విషయం పడగానే పది సంవత్సరాల క్రితం నన్ను వేధించిన వైరముత్తు కనిపిస్తే అతని చెంప చెల్లుమనేలా సమాధానం ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది శ్రీ పాద.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad