Home సినిమా త్రిష నన్ను పెళ్లి చేసుకోవా.. చార్మీ

త్రిష నన్ను పెళ్లి చేసుకోవా.. చార్మీ

సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ త్రిష తన అందం , అభినయంతో ఎవ్వరిననైనా ఆకట్టేస్తుంది. గ్లామర్ పాత్రలు చేస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ అభిమానులనే కాదు , సహ నటుల మనసులను సైతం దోచేసుకుంటుంది. ఆ పరంగానే ముద్దుగుమ్మ చార్మీ, త్రిష ప్రేమలో పడిందట. పడటమే కాదు ఏకంగా బహిరంగంగానే అడిగేసింది. మరి త్రిష ఇప్పటివరకు ఏమి చెప్పలేదు కానీ. చార్మీ నన్ను పెళ్లి చేసికోవా.. నాపరిస్ధతి ఏంటి అంటూ మరో హీరోయిన్ స్పందించింది.

ఏంటి ఏం జరుగుతుంది? అసలేమైంది అనుకుంటున్నారా? ఇదంతా జరగడానికి రెండు కారణాలున్నాయి. త్రిష  ఈ మధ్య ఒక జ్యూవెల్లరీ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళింది. అక్కడ దిగిన పోటోలను త్రిష సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే ఇక ఛార్మి గర్ల్ త్రిష అందానికి మైమరచిపోయింది. ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా అనుకుందేమో చార్మి. నిన్న త్రిష పుట్టిన రోజు కావడంతో, ఇదే సరైన సమయం అనుకోని .. నిన్న కుదరలేదని ఈరోజు  ” త్రిష ఐ లవ్ యు నన్ను పెళ్లి చేసుకుంటావా…” అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన కొమురం పులి ఫేమ్ నికిషా చార్మి నన్ను పెళ్లి చేసుకోవా? అని కామెంట్ చేసింది. ఇక ఈ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ని మీరు చూసి కామెంట్ చేయండి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad