Home సినిమా గాసిప్స్ వామ్మో.. ఛార్మి వాటేసుకున్నది ఎంత పెద్దగా ఉందో తెలుసా?

వామ్మో.. ఛార్మి వాటేసుకున్నది ఎంత పెద్దగా ఉందో తెలుసా?

Charmee Pet Becomes Big

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చార్మీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు మంచి విజయాలను దక్కించుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ కొన్నేళ్లపాటుగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని, వరుసగా ఫెయిల్యూర్ చిత్రాలను తెరకెక్కిస్తూ కెరీర్‌ను ఫేడవుట్ చేసుకుంది. కాగా క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి పూరీ తెరకెక్కించే సినిమాలను వరుసగా ప్రొడ్యూస్ చేస్తూ వస్తోంది.

అయితే అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె ఫ్యాన్స్ చాలా నిరాశకు లోనవుతున్నారు. కాగా టాలీవుడ్‌లో ఒకరిద్దరితో అమ్మడు రిలేషన్ మెయింటెయిన్ చేసిందనే పుకార్లు గతంలో బీభత్సంగా వినిపించాయి. అయితే ఇప్పుడు కేవలం తన కెరీర్‌పైనే ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ, పెళ్లి ముచ్చటనే ఎత్తడం లేదు. కాగా ఛార్మికి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కను తన ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తుందట. కాగా తాజాగా చార్మి తన పెంపుడు కుక్కను సోఫాలో వాటేసుకుని పడుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

చాలా చిన్నగా ఉన్నప్పుడు తెచ్చుకున్న ఈ పెంపుడు కుక్క ఇప్పుడు ఎంత పెద్దగా మారిందంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చార్మి వాటేసుకుని పడుకున్న ఈ కుక్క చాలా అదృష్టం చేసుకుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా ఇలా పెంపుడు కుక్కలతో కూడా వైరల్ కావచ్చని మరోసారి రుజువు చేసింది ఈ బొద్దు బ్యూటీ. ఇక ఇటీవల ఇస్మార్ట్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.

Charmee Pet Becomes
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad