Home సినిమా రియాలిటీ షో పేరున బూతు పురాణం

రియాలిటీ షో పేరున బూతు పురాణం

Channel 4

ప్రస్తుతం రియాలిటీ షోలకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలో ఈ రియాలిటీ షోలు దుమ్ములేపుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సినిమా కంటే కూడా రియాలిటీ షో అధికమొత్తంలో నిర్మాతలకు లాభాలను గడించి పెడుతున్నాయి. దీంతో చాలా మంది ఈ రియాలిటీ షోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక టాలీవుడ్‌లో ఇప్పటికే బిగ్‌బాస్ రియాలిటీ షో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

అయితే ఇలాంటి రియాలిటీ షోలు మనం చాలానే చూశాం. కానీ ఎవరి ఊహలకు అందకుండా ఉండే ఓ రియాలిటి షోను ఛానల్ 4 అనే టీవీ ఛానల్ డిజైన్ చేస్తోంది. ఈ రియాలిటీ షోలో కంటెస్టంట్స్ బహిరంగంగా శృంగారంలో పాల్గొంటారు. ఈ షోలో నిజమైన జంటలు పాల్గొంటారని, వారు పెళ్లైన కొత్తలో ఎలా ఉంటారో, వారి శృంగార జీవితం ఎలా ఉంటుందా అనే అంశాలను ఈ రియాలిటీ షోలో చూపిస్తారట. ఈ షో గురించి తెలుసుకున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు.

వైవాహిక జీవితానికి సంబంధించిన ఈ రతీక్రీడను టీవీలో ప్రసారం చేయడం ఏమిటని పలువురు నివ్వెరపోతున్నారు. కాగా ఈ షోలో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోవాలని చాలా మంది ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షోలో పాల్గొనే వారి శృంగార జీవితం ఎలా ఉంటుందో పరిశీలించి, వారికి కొన్ని సూచనలు, సలహాలు అందివ్వడమే ఈ షో కాన్సెప్ట్ అని నిర్వాహకులు అంటున్నారు. మరి ఈ రియాలిటీ షోను ఛానల్ 4 నిజంగానే టెలికాస్ట్ చేస్తుందా అనేది చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad