Home సినిమా ట్వీట్ తెచ్చిన తంటా..! వర్మపై కేసు..!

ట్వీట్ తెచ్చిన తంటా..! వర్మపై కేసు..!

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో వివాదం సృష్టిస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు ఏమి చేసిన అభిమానులకు కు మాత్రం తెగ నచ్చేస్తుంది. ఆర్జీవిని విమర్శించినా, పొగిడినా ఆయనకు నచ్చిందే చేసుకుంటూ వెళ్తాడు అని అందరికి తెలుసు. ఆర్జీవీ పోస్ట్ చేసిన ఓ వివాదాస్పదమైన ఫొటో వలన ఆయన మీద కేసు వేశాడు ఓ వ్యక్తి.

రామ్ గోపాల్ వర్మ ఫేస్బుక్, ట్విట్టర్ లను వేదికగా చేసుకొని ఎవరేమన్నా తనదైన శైలీ లో పోస్ట్ లను పెడుతూ దూసుకెళ్తుంటాడు. ఆ పరంగానే ఈ నెల 13వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైస్సార్సీపీ లో చేరినట్టుగా మార్ఫింగ్ తో ఉన్న ఫొటోను ఆర్జీవీ పోస్ట్ చేశాడు. అంతే ఇక ఈ పోస్ట్ వలన టీడీపీ నేతల మనోభావాలు ఎంతగానో దెబ్బతింటున్నాయంటూ.. వర్మ మీద చర్యలు తీసుకోవాలని గోపి అనే వ్యక్తి హైదరాబాద్  పేట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వర్మ తీరు మీద టీడీపీ నేతలు, అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్త పరుస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad