Home సినిమా కెమెస్ట్రీనే వీరిని చూసి పాఠాలు నేర్చుకోవాలేమో..!

కెమెస్ట్రీనే వీరిని చూసి పాఠాలు నేర్చుకోవాలేమో..!

సిల్వ‌ర్ స్క్రీన్‌పై కెమిస్ట్రీని పండించ‌డ‌మే కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనూ ఎఫైర్స్ న‌డ‌ప‌డంలో బాలీవుడ్ న‌టుల‌కు మ‌రెవ్వ‌రూ రారు సాటి.. అన్న మాట‌ను రుజువు చేస్తూ ఓ యువ జంట త‌మ ప్రైవేట్ ఫోటోల‌తో సోష‌ల్ మీడియా యూత్‌ను పిచ్చె చేస్తున్నారు. ఏకంగా ప‌డ‌క గ‌ది, బాత్‌రూమ్‌, బీచ్ ఇలా వారు ఏకాంతంగా ఉన్న స‌మ‌యాల్లో దిగిన ఫోటోల‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయ‌డంతోపాటు త‌మ‌ది ఇప్ప‌టి బంధం కాదంటూ యాష్ ట్యాగ్‌ను జ‌త చేస్తున్నారు.

ఇంత‌కీ ఆ బాలీవుడ్ జంట విష‌యానికొస్తే, న‌టి క‌మ్ సింగ‌ర్ శిబానీ దండేక‌ర్‌, న‌టుడు క‌మ్‌, ద‌ర్శ‌కుడు క‌మ్‌, నిర్మాత ప‌ర్హాన్ అక్త‌ర్‌. రెండేళ్ల క్రితం చిగురించిన వీరి మధ్య ప్రేమ ఇంకా కొన‌సాగుతోంది. గ‌తేడాది క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను, నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను సైతం ఈ జంట వారి స్నేహితుల‌తో జ‌రుపుకున్నారు. ఆ సమ‌యంలో వీరు సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఏకాంత ఫోటోలు తెగ వైర‌ల్ అయిన సంగ‌తెలిసిందే. రెండేళ్ల క్రితం ముందు ప‌ర్హాన్ అక్త‌ర్ బాలీవుడ్ హాట్ గాల్ శ్ర‌ద్ధా క‌పూర్‌తో స‌హ‌జీవ‌నం కొన‌సాగిస్తున్నాడంటూ బాలీవుడ్ వ‌ర్గాలు కోడై కూయ‌గా, శిబానీ ఎంట్రీతో వారిద్ద‌రి మ‌ధ్య బంధం ప‌టాపంచెలైంది. శిబానీ సైతం త‌న బాయ్‌ఫ్రెండ్‌కు గుడ్ బై చెప్పి ప‌ర్హాన్ అక్త‌ర్‌తో రాస‌లీల‌ను కొన‌సాగిస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad