Home సినిమా బన్నీకూతురుకి ఫిదా.. అల్లు అభిమానులు

బన్నీకూతురుకి ఫిదా.. అల్లు అభిమానులు

స్టైలిష్ స్టార్ బన్నీ అల్లరి, కొంటెతనం పిల్లలకు కూడా అబ్బినట్లుంది. వీలు దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో సమయాన్ని కేటాయిస్తుంటాడు ఈ హీరో. అలా బన్నీ ఫ్యామిలీతో గడిపి ఎంజాయ్ చేసిన ఫొటోస్, వీడియోస్ సామాజిక మాధ్యమాల్లో పెడుతూ అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా తన కూతురు అర్హ తో అల్లు చేసిన అల్లరి వీడియోని పోస్ట్ చేశాడు. అంతే ఇక ఈ వీడియో కి నిమిషాల్లోనే వేల మంది వ్యూస్ లభ్యమయ్యాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో లైక్ లతో, షేర్లతో తెగ చెక్కర్లు కొడుతూ హల్చల్ చేస్తుంది.

కూతురుతో సరదాగా ఆడుకుంటున్న ఈ వీడియోలో అల్లు అర్జున్ అర్హను ఇటు రారా చిట్టి అంటూ దగ్గరకు తీసుకుని ‘నాన్న నేను నువ్వు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పు’ అని అడగగా అర్హ సమాధానం మాత్రం ఎంతో క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ తో చేసుకోను అని చెప్పింది. అంతే అల్లు ‘హే దొంగా .. చేసుకుంటానని చెప్పూ’ అని ఎన్ని సార్లు బతిమాలినా చేసుకోను అని చెప్పింది. అల్లు వెంటనే దొంగా ఫెలో నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి నానా అంటూ ముద్దాడుతూ అడుగుతున్నాడు అల్లు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad