Home టాప్ స్టోరీస్ బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

unnamed 1 1

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి తక్కువ విషయాలు మాత్రమే తెలుసు. గ్లామర్ మాటున దాగి వున్న బాలీవుడ్ గురించి నమ్మలేని 5 నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  1. మీకు తెలుసా ? సల్మాన్ ఖాన్ పూర్వికులు భారదేశానికి చెందిన వారు కాదు. వారు 1800 వ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్ కు వలస వచ్చారు. పూర్వం వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లోని అలకోజాయ్, పఠాన్ తెగతో కలిసి జీవనం కొనసాగించే వారు.
  2. ఇప్పటి వరకు బాలీవుడ్ తెరపై రివర్స్ రోల్స్ లో నటించిన ఏకైక తండ్రి-కొడుకులు అమితాబ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ మాత్రమే. వీరిద్దరూ కలిసి “పా” అనే చిత్రంలో నటించారు.
  3. బాలీవుడ్ లో  ఏటా 1 బిలియన్ సినిమా టిక్కెట్స్  అమ్ముడవుతున్నాయి . ఇది ప్రపంచంలోనే అత్యధికం. కానీ సగటు టికెట్ ధర చాలా తక్కువుగా ఉంటుంది. అందుకే హాలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్ కు తక్కువ ఆదాయం చేకూరుతుంది.  
  4. బాలీవుడ్ సినీ చరిత్రలో “లగాన్ “ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆస్కార్ రేస్ లో చివరి వరకు పోరాడిన మొట్ట మొదటి చిత్రం “లగాన్ “. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చైనాలో విడుదలైన మొట్టమొదటి భారతీయ చిత్రం  “లగాన్ “ . దీనిని బీజింగ్ లోని షాంఘైలో డబ్ చేసి ప్రదర్శించారు. దేశంలో అత్యధిక సంఖ్యలో బ్రిటిష్ నటులు నటించిన  ఏకైక సినిమాగా రికార్డు లోకి ఎక్కింది.
  5. అమీర్ ఖాన్ స్క్రిప్ట్‌ సెలక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు నటించే సినిమాలో ప్రాణం పెట్టి యాక్టింగ్ చేస్తారు. అందుకే వారిని “మిస్టర్ పెర్ఫెక్ష నిస్ట్” అని అంటారు. బాలీవుడ్ లో వరసగా 100 కోట్లు, 200 కోట్లు, 300కోట్లు  బెంచ్ మార్కును అందుకున్న మొట్టమొదటి హీరో అమీర్ ఖాన్ మాత్రమే. బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు కొల్లగొట్టిన మొదటి చిత్రం ఘజిని. ఈ చిత్రంతో అమీర్ ఖాన్ తన మార్కెట్ ను అమాంతం పెంచుకున్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad