పాకిస్థాన్ కు చెందిన కళాకారులా తో కలిసి బాలీవుడ్ ఫిలిం మేకర్స్ మ్యూజిక్ కంపినీలు పనిచేయరని ప్రకటించారు. ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధఃక్షడు అశోక్ పండిత్. పుల్వామా ఉగ్రవాది దాడి కి వ్యతిరేకిస్తూ చిత్ర పరిశ్రమ కు చెందిన 24 అసోసియేయ్సన్ కు చెందిన సభ్యులు ముంబై లో ని ఫిలిం సిటీలో సమావేశం అయ్యారు. ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఉద్యోగులతో పాటుIF సంఘల సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఇక పై ఏ బాలీవుడ్ ఫిలిం మేకర్ పాకిస్థాన్ నటీనటులను సినిమాలకు తీసుకోరని చెప్పారు అశోక్ పండిత్. మ్యూజిక్ కంపినీలు కూడా పాకిస్తాన్ సింగర్స్ తో కలిసి పని చేయడం ఆపేస్తున్నామని తెలిపారు . ఒక వేళా అలాకాదని ఫిలిం మేకర్లు , మ్యూజిక్ కంపినీలు నటీనటులను సినిమాలకు తీసుకుంటే ఆ సినిమా షూటింగ్ ఆపేసి ఆ సెట్ ను నాశనం చేస్తామని అశోక్ పండిత్ తెలిపారు.