Home సినిమా బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున ..!

బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున ..!

బిగ్ బాస్ 2 కంప్లీట్ అయిపోయి ఇప్పటికి చాలా రోజులు కావస్తున్నా బిగ్ బాస్3 స్టార్ట్ అవుతుందంటూ.. హోస్ట్ వీళ్ళే అంటూ చాలా ఊరించేస్తున్నారు యాజ‌మాన్యం. తొలి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడంతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది. రెండో సీజన్ న్యాచురల్ స్టార్ నాని కొంత వరకు బాగానే నెట్టుకొచ్చాడు. ‘బిగ్ బాస్ 2’ నార్మల్ కావడంతో ‘బిగ్ బాస్ 3’ హిట్ కొట్టాలంటే స్టార్ హీరో కావాలని చుస్తున్నారట. ఇప్పటికే మిగితా భాషలలో ‘బిగ్ బాస్ 3’ స్టార్ట్ అయ్యింది కూడా. అందుకే తెలుగులో కూడా జూన్ మాసంలో మూడో సీజ‌న్ మొదలెట్టాలని ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే ముగ్గురు, నలుగురిని హోస్ట్ గా లిస్ట్ లోకి తీసుకున్నా.. ఫైనల్ మాత్రం కింగ్ కి ఫిక్స్ అయ్యారట.

బిగ్ బాస్ 2 విన్నర్ కౌశిక్ అని కొన్నిరోజులు.. ఆ తరువాత తిరిగి జూనియ‌ర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుందని కొందరు.. నాని, విక్టరీ వెంకటేష్ హోస్ట్ లిస్టులో ఉన్నారు. ఇప్పటివరకు ఎవ్వరు కుడా క‌న్ఫ‌ర్మ్ ఇవ్వలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. వెంకటేష్ వెంకీ మామతో బిజిగా ఉన్నాడు. నాని గ్యాంగ్ లీడర్ తో బిజీ ఇక చివరిగా నాగార్జున కూడా మన్మథుడు 2 తో బిజిగా ఉన్నారు. కానీ సీజ‌న్ టేకోవ‌ర్ చేస్తున్నట్లు తాజా సమాచారం.

ప్రస్తుతానికి నాగార్జున పోర్చుగ‌ల్‌లో ‘మ‌న్మ‌థుడు 2’ చిత్ర షూటింగ్ చేస్తున్నాడు. కింగ్ ఇండియా కి వచ్చాక జూన్ లేదా జులైలో మాసంలో సీజన్3 మొదలు పెట్టనున్నారట. దీనికి సంబందించిన అఫీషియ‌ల్ అనౌన్సమెంట్ రావాల్సింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad