Home టాప్ స్టోరీస్ టి రేప్ కేసులో.. విస్తుపోయే నిజాలు

టి రేప్ కేసులో.. విస్తుపోయే నిజాలు

1jZ5mjP3SPvRKavTcQYdVTMPWVf8RyTLF

139 మంది తనపై అత్యంత పాశవికంగా పదేళ్ల పాటు అత్యాచారం చేశారని ఓ నటి హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరిని వదిలి పెట్టకుండా అందరిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిర్భయ కేసు కావడంతో ఈ కేసుతో సంబంధమున్న సెలబ్రిటీలు భయంతో వణికిపోతున్నట్లు తెలుస్తోంది. సదరు మహిళ తన పై అయిదు వేల సార్లు అత్యాచారం చేశారని చెప్పడంతో పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే 113 పేజీల ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇందులో కొంత మంది ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కి చెందిన బడా నిర్మాతలు,  బుల్లితెర యాంకర్లు, ఓ టీవీ ఛానల్ రిపోర్టర్, ఎస్.ఎఫ్.ఐ విభాగానికి చెందిన కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో బడా వ్యక్తులు ఉండడంతో  కేసును పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. అయితే పోలీసులు విచారణ జరిపి మధ్యలోనే మంగళం పాడేస్తారని కొంతమంది బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.

క్రితం టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో కూడా మొదటి భారీగా హైప్ వచ్చినప్పటికీ చివరికి కేసు నీరుగారి పోయిందని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నట్లు  ఈసారి కేసును పోలీసులు విడిచి పెట్టే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ టి రేప్ కేసులో టాలీవుడ్ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్న౦ది. కేసు విచారణ పూర్తయితే తప్ప వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad