Home సినిమా బయోపిక్ లో కనిపించనున్న బెల్లంకొండ..!

బయోపిక్ లో కనిపించనున్న బెల్లంకొండ..!

ఫిల్మ్ ఇండస్ట్రీ లలో ఇపుడు బయోపిక్ ల హవా నడుస్తుందని అందరికి తెలిసిందె. ఈ తరహాలో టాలీవుడ్ ‘టైగర్ నాగేశ్వర రావు’ బయోపిక్ ని కూడా చిత్రీకరిస్తునట్టు వార్తలు జోరుగా సాగుతున్నాయి. ‘టైగర్ నాగేశ్వర రావు’ కి స్టూవర్టుపురం రాబిన్ హుడ్ గా మంచి పేరు ఉంది. అయితే ‘కిట్టు వున్నాడు జాగ్రత్త’ మూవీ చేసిన డైరెక్టర్ వంశీకృష్ణ. ఈ మూవీని చిత్రీకరిస్తునట్టు వార్తలు వచ్చాయి. మొదట రానా తో అనుకున్నాడు. కానీ ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా గురించి పూర్తి సమాచారం లేకపోవడంతో సినిమాను ఆపేశారని అందరు అనుకుంటున్నారు. టైగర్ నాగేశ్వరావు గురుంచి మరింత వివరాలను సేకరించి ఈ సినిమా తీయాలనుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ సినిమాలో మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ నే హీరోగా తీసుకుంటారని సమాచారం ఉంది. ‘రాచ్చసన్’ తమిళ రీమేక్ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్, ఈ మూవీని చేయబోతునట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ అని సమాచారం తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad