Home సినిమా 'మన్మథుడు 2' బరిలోకి అనుష్క రకుల్ రాజ్ పుత్..! అయోమయంలో నాగార్జున

‘మన్మథుడు 2’ బరిలోకి అనుష్క రకుల్ రాజ్ పుత్..! అయోమయంలో నాగార్జున

రకుల్ ప్రీత్సింగ్ వేంకటాద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో అంతగా విజయాలు వరించ లేకపోయినా వరుసగా సినిమాలు తీస్తూపోయింది. కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో ఆఫర్స్ దక్కేసరికి తెలుగులో ఆఫర్లు తగ్గాయి అమ్మడుకి. ‘వెంకీమామ’ లో ముందుగా రకుల్ ని తీసుకుందామనుకున్నారట దర్శకులు, కానీ చివర్లో ఛాన్స్ చేజారిపోయింది. వెంకీ పక్కన మిస్సైన ఛాన్స్ ‘మన్మధుడు 2’ లో కొట్టేసింది.

నాగార్జున ‘మన్మథుడు’ చిత్రం గతంలో ఘన విజయాన్ని పొందగా, సీక్వెల్ గా మరో హిట్ కోసం ‘మన్మథుడు2’ ను ప్రేక్షకుల కోసం తెరకెక్కించుటకు సిద్దమవుతుందని అందరికీ తెలిసిందే. నాగార్జున ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రాజ్ పుత్ గా హీరోయిన్ కన్ఫార్మ్ అయ్యిందట. మరోపక్క కొన్ని రోజుల క్రితం అనుష్క, నాగార్జున మళ్లీ జోడి కట్టబోతున్నట్లు టాక్ వచ్చింది. తాజాగా రకుల్ నాగార్జున పక్కన ఛాన్స్ కొట్టేసిందంటూ వినిపిస్తుంది.

ఈ చిత్రంలో రకుల్ కోసం ప్ర్రత్యేకంగా చిలిపిగా, చలాకీగా ఒక ఇంట్రెస్టింగ్ కలిగించే యువతి పాత్రను రూపొందించారట రాహుల్. రకుల్ చేయపోవు పాత్ర ప్రేక్షకులు ఆదరించేలా ఉంటుందని వినిపిస్తుంది. రకుల్ కోసం కొత్తగా డిజైన్ చేసిన ఈ పాత్ర చేయుటకు, నాగార్జున సరసన నటించటం కోసం చాలా ఎగ్జైటెడ్ గా ఉందట. మార్చి చివరి వారంలో ‘మన్మథుడు 2’ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రకుల్ ప్రస్తుతానికి తమిళములో రెండు , హిందీ లో ఒక సినిమాలో కథానాయికగా నటిస్తుంది.

 Read also : 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad