Home సినిమా గాసిప్స్ రేటు తగ్గించా.. వాడుకోమంటోన్న బ్యూటీ

రేటు తగ్గించా.. వాడుకోమంటోన్న బ్యూటీ

Anu Emmanuelle In Search For An Offer

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నించిన మలయాళ బ్యూటీ అను ఇమ్మాన్యుయెల్, కొన్ని సినిమాల వరకు ప్రేక్షకులను బాగానే మెప్పించింది. అయితే ఆమె ఎంచుకున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అవ్వడంతో ఆమెకు సినిమా ఛాన్సులు తక్కువయ్యాయి. ఇక తెలుగులో అమ్మడు చివరిసారిగా నాగచైతన్యతో కలిసి ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంలో కనిపించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అను ఇక తెలుగు సినిమాల్లో మళ్లీ కనిపించలేదు.

అయితే పట్టువీడకుండా ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అల్లుడు అదుర్స్ చిత్రంలో మాత్రమే కనిపిస్తోంది. కాగా ఈ సినిమా తరువాత మరే ఆఫర్ లేకపోవడంతో అమ్మడు తన రెమ్యునరేషన్‌ను అమాంతం తగ్గించేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమ్మడు ఒక్క సినిమాకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. తన రెమ్యునరేషన్ తగ్గించినట్లు దర్శకనిర్మాతలు తెలపడంతోనైనా తనకు ఆఫర్లు వస్తాయని ఈ బ్యూటీ ఆశిస్తోంది.

మరి టాలీవుడ్‌లో అమ్మడికి తిరిగి పూర్వ వైభవం వస్తుందో లేదో తెలియాలంటే మాత్రం ఆమెకు సినిమా ఛాన్సులు వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ బ్యూటీ నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో తనకు ప్రాముఖ్యత ఉన్న పాత్ర లభించిందని ఆమె చెబుతూ వస్తోంది. అటు సోషల్ మీడియాలోనూ అమ్మడు హాట్ ఫోటోషూట్‌లతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad