Home సినిమా ఇంతకీ పవన్ భార్య ఎవరు ? లాయర్ సాబ్ మీరే చెప్పండి .

ఇంతకీ పవన్ భార్య ఎవరు ? లాయర్ సాబ్ మీరే చెప్పండి .

anjali thumb

2018 నుండి రాజకీయాల్లో బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టనున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమాకు రీమేక్ తో పవన్ వస్తున్నారు. ఈ సినిమాలో పవన్ లాయర్ గా కనిపించడంతో పవన్ అభిమానుల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇందులో పవన్ కళ్యాణ్ – అంజలికి మధ్య ఒక ప్రేమ సన్ని వేశాలు ఉండనున్నాయి తెలుస్తున్నాయి.

ఒరిజినల్ పిక్ సినిమాలో ఇటువంటి ట్రాక్ లేకపోయినప్పటికీ తెలుగు ఆడియన్స్ కోసం ఈ ప్రత్యేకమైన అంశాన్ని జోడి ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంజలి ఇందులో పవన్ కు జంటగా నటిస్తుంది లేక భారీగా నటిస్తుందా అన్న విషయంపై ఇప్పటివరకూ ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. మరో సమాచారం ప్రకారం వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ పవన్ కు మధ్య ప్రేమ సన్ని వేశాలు ఉండనున్నాయి అని ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై మీడియా ఆమెను ప్రశ్నించగా తన పాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి మాత్రం ఆమె నిరాకరించింది.

అయితే శ్రుతి హాసన్‌ది ‘పింక్‌’ సినిమాలో తాప్సీ పోషించిన పాత్ర కాదట. అటువంటప్పుడు అంజలి తాప్సి పాత్రను పోషిస్తుందని లేక పవన్ ప్రియురాలుగా నటిస్తుందా అన్న విషయంపై మరికొన్ని రోజుల్లో స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో పిరియాడికల్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . దీనిని ఎఎం రత్నం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad