Home సినిమా భర్తను వదిలేశాకే బాగుంది అంటోన్న టాప్ యాంకర్

భర్తను వదిలేశాకే బాగుంది అంటోన్న టాప్ యాంకర్

jhansi thumb

టాలీవుడ్‌లో తమకంటూ మంచి పేరును తెచ్చుకున్న నటీనటులు ఆ తరువాత తమకు ఇష్టమైన వారిని ప్రేమించి పెళ్లాడటం మనం చూశాం. కానీ వారిలో కొంతమంది మాత్రం పెళ్లాడిని కొన్నాళ్లకే తమ వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్పారు. వారిలో బుల్లితెరకు చెందిన నటులు కూడా చాలా మంది ఉన్నారు. కాగా యాంకర్ నుండి యాక్టర్‌గా మారి అదే రంగానికి చెందిన మరో వ్యక్తిని పెళ్లాడిన ఓ జండ విడిపోయిన సంగతి చాలా తక్కువ మందికి తెలుసు.

బుల్లితెరపై లేడీ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఝాన్సీ, పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. అయితే తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇష్టపడిన వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన ఝాన్సీ, అతి తక్కువ సమయంలో అతడి నుండి విడిపోయింది. బుల్లితెరపై యాంకర్‌గా ఉన్న ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ అతడితో తన జీవితం మాత్రం సాఫీగా ఉండదని గ్రహించి, అతడితో తెగతెంపులు చేసుకున్నానని ఝాన్సీ చెప్పుకొచ్చింది.

ఇక అతడితో విడిపోయిన తర్వాత తన గురించి ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయని, తన వ్యక్తిగత జీవితంతో పాటు ప్రొఫెషనల్ జీవితంపైనా అవి ప్రభావం చూపే విధంగా ఉండటంతో తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యానని ఝాన్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని, అందుకే తన గురించి ఎవరు ఏమన్నా పట్టించుకోనని ఝాన్సీ చెప్పుకొచ్చింది. తన భర్త నుండి విడిపోయాక, తన కూతురితో సంతోషంగా ఉండగలుగుతున్నాని ఝాన్సీ చెబుతోంది. ఏదేమైనా ఎంత కష్టం ఉంటే తన భర్తతో ఝాన్సీ విడిపోయి ఉంటుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad