Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఫ్యూజులు లేపేస్తున్న రంగమ్మత్త నిజాలు

ఫ్యూజులు లేపేస్తున్న రంగమ్మత్త నిజాలు

Anasuya Lost Opportunities Due To Favoritism

టాలీవుడ్‌లో బుల్లితెర నుండి వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుని తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వారి సంఖ్య చాలానే ఉంది. కాగా వారిలో బుల్లితెరపై హాట్ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, వెండితెరపై కూడా తన సత్తా చాటుతోంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుసగా సీరియస్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలోని రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్‌కు పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి.

ఇక ఆ సినిమా తరువాత వరుసబెట్టి సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తోన్న ఈ బ్యూటీ, ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అదిరిపోయే క్రేజ్‌ను క్రియేట్ చేసుకుంది. కాగా తాను చాలా ఆఫర్లను పోగొట్టుకోవడానికి పలు కారణాలు ఉన్నాయని, వాటిలో ఎక్కువగా తన స్వాభిమానం వల్లే తనకు ఆఫర్లు పోయాయని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. తన పాత్రతో పాటు తనకు కూడా మర్యాద లేకపోవడంతో ఆమె పలు సినిమాలను వదులుకున్నానని చెప్పుకొచ్చింది.

కాగా ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉండటంతోనే ఇండస్ట్రీలో తనను మర్యాదగా చూస్తున్నారని, లేకపోతే పరిస్థితి వేరుగా ఉండేదని ఆమె అంటోంది. ఏదేమైనా తన స్వాభిమానం దెబ్బతింటుందంటే ఆమె ఆ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయబోనంటోంది ఈ బ్యూటీ. ఇక అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై మోస్ట్ వాంటెడ్ యాంకర్‌గా మారడంతో ఆమె చాలా షోల్లో కనిపిస్తూ వస్తోంది. ఇక అనసూయ హాట్ అందాలను చూసే వారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో అందరికీ తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad