Home టాప్ స్టోరీస్ సుకుమార్ కు బన్నీ వార్నింగ్: అంత పని చేస్తాడా?

సుకుమార్ కు బన్నీ వార్నింగ్: అంత పని చేస్తాడా?

Bunny Sukumar film to have a star anchor 1200x720 1

తెలుగు ఇండస్ట్రీ లో డెడ్లైన్ పెట్టుకొని అనుకున్న సమయానికి సినిమాలు పూర్తి చేయడం దాదాపు అసాధ్యం. అందులోనూ క్రియేటివ్ డైరెక్టర్స్ సినిమాలను ఏళ్లక ఏళ్లు తీస్తుంటారు. ఈ విషయంలో దర్శకుడికి ఎటువంటి సమస్యలు వుండవు. కానీ హీరోలు అప్పటికే వివిధ సినిమాలకు డేట్స్ ఇచ్చి ఉండటంతో అనుకున్న సమయానికి ఈ సినిమా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకుంటే షెడ్యూల్ మారిపోయి కెరీర్ తలకిందులవుతుంది. 

ఇప్పుడు ఇటువంటి సందిగ్ధమైన పరిస్థితిని స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఎదుర్కొంటున్నాడు. బన్నీ తన ఆప్త మిత్రుడు సుకుమార్ తో కలిసి పుష్ప అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ మొదలయ్యే దాదాపు ఏడాది అవుతున్నా ఇప్పటికీ 60 శాతం కూడా షూటింగ్ పూర్తి కాకపోవడంతో బన్నీ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఇఫ్పటికే చాలా సమయం వృధాగా అయిపోవడంతో బన్నీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగా స్టైలిష్ స్టార్ సుకుమార్ కు డెడ్లైన్ విధించినట్టు పలు వార్తా పత్రికలు కథనాలు రాశాయి. పుష్ప సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని లేదంటే తన సినిమా నుండి తప్పుకుంటున్నట్లు బన్నీ అన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

దీనికి ప్రధాన కారణం ఈ సినిమాలో బన్నీ వైవిధ్యమైన గెటప్ లో కనిపిస్తూ ఉండడమే. దీనికోసం భారీ కసరత్తులు చేయడంతోపాటు దాదాపు పది కేజీల వరకు బరువు తగ్గాడు.  ఇప్పుడు బన్నీ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి కొరటాల శివ పాన్ ఇండియా మూవీ కాగా, మరో కొత్త దర్శకుడి చిత్రం కూడా ఉంది. పుష్ప ఉండగా ఈ సినిమాలో నటించడం కుదరదు. అందుకే వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad