Home సినిమా "అల్లరి" నరేష్ ఎమోషనల్ ట్వీట్ ..!

“అల్లరి” నరేష్ ఎమోషనల్ ట్వీట్ ..!

మహర్షి చిత్రం నిన్న భారీ అంచనాలతో విడుదలైంది. అందులో ప్రముఖ పాత్ర పోషించినా అల్లరి నరేష్ నటనతో అందరి అభిమానాన్ని చోరగొంటున్నాడు. మహేష్ బాబు, పూజ హెగ్డే జంటగా నటించగా, వారి స్నేహితుడిగా అల్లరి నరేష్ నటించాడు. ఈ సినిమా గూర్చి అందులో అతని పాత్ర గురించి ఎంతో భావోద్వేగానికి గురవుతూ ట్విట్టర్ లో తన మనోభావాలను పంచుకున్నాడు.

నరేష్  నా మనసు లోతుల్లో నుండి వస్తున్న మాటలు అంటూ “పదిహేడు సంవత్సరాల క్రితం  దారిని వెతుకుంటున్న సమయంలో 2002 (మే10వ తేదీ) ఇదే రోజున ‘అల్లరి’ చిత్రం తో  ఇండస్ట్రీ కి పరిచయమయ్యాను. ఆ చిత్రం లో నేను ‘రవి’ పాత్ర పోషించాను. ప్రస్తుత సినిమా “మహర్షి ” లోను ‘రవి’ పాత్రనే పోషించాను. దీంతో ఇప్పటివరకు 55 సినిమాలు పూర్తి చేసిన నా లైఫ్ ఫుల్ సర్కిల్ పూర్తయినట్లు అనిపిస్తుంది. మహర్షి సినిమాలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.  నా సినిమా డైరెక్టర్స్ , నిర్మాతలు, టెక్నిషియన్స్ , అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు ” అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad