Home సినిమా ' విశ్వామిత్ర ' లో.. అన్నీ నిజమైన సంఘటనలే..!

‘ విశ్వామిత్ర ‘ లో.. అన్నీ నిజమైన సంఘటనలే..!

ఈ రోజుల్లో హార్రర్ థ్రిల్ల‌ర్ సినిమాలంటేనే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ మధ్య సినిమాలు అలాగే వస్తున్నాయి. ఇక మన దర్శకులు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు తీస్తూ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక ప్రేక్షకులను భయపెట్టే దిశగా దర్శకులు, నిర్మాతలు పోటీ పడుతున్నారు.

ఇప్పటికే ‘గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి హర్రర్ థ్రిల్లర్ సినిమాలు తీసి ప్రేక్షకుల అభిమానాన్నిచోర చేసుకున్నాడు దర్శకుడు రాజకిరణ్. మరిన్ని మార్కులు కొట్టేసే దిశగా మరో హర్రర్ సినిమా కు తెర తీస్తున్నాడు. కానీ ఈ సారి మాత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా తీస్తున్నాడట. న్యూజిలాండ్, అమెరికా లో జరిగిన ఒక వాస్తవ సంఘటనలు తీసుకొని కథను సిద్ధం చేసుకుంటున్నాడట. ఈ రియల్ కథనే తెరకు ఎక్కిస్తున్నట్లు దర్శకుడు రాజ్ కిరణ్ తెలిపాడు.

వాస్తవ సంఘటన పరంగా తీస్తున్న చిత్రం ‘విశ్వామిత్ర’ పేరు ఖరారు చేసాడు. ఈ సినిమాలో నందితా రాజ్ కీలకమైన పాత్రను పోషిస్తుంది. ప్రసన్న, అశుతోష్ రాణా, విద్యుల్లేఖ రామన్ నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను ఫిబ్రవరి 21 తేదీన విడుదల చేయనున్నాడు. సినిమా ను మార్చి నెల 21 తేదీన రీలీజ్ చేయుటకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad